Tuesday, 3 November 2026

October 2021

సీమాంధ్ర

ఉపాధ్యాయ సంగాల జెఎసి ఏర్పాటు

సమస్యలపై పోరాడాలని నిర్ణయం 19నుంచి 24 వరకు ఆందోళనలకు పిలుపు విజయవాడ,అక్టోబర్‌11 (జనం సాక్షి) తమ సమస్యలు పరిష్కరించకుండా కల్లబొల్లి కబుర్లు చెబుతున్న ఏపీ ప్రభుత్వానికి గట్టి షాక్‌ ఇవ్వాలని ఉపాధ్యాయ సంఘాలు భావిస్తున్నాయి. దీర్ఘకాలంగా పెండిరగ్‌లో ఉన్న పీఆర్సీ…

సీమాంధ్ర

అప్పుల కుప్పగా మారిన ఎపి

ఎక్కడా అప్పుపుట్టని స్థితలోకి రాష్ట్రంనిమ్మకాయల చినరాజప్ప విమర్శలు అమరావతి,అక్టోబర్‌11  (జనం సాక్షి) సీఎం జగన్‌ ఏపీని అప్పులపాలు చేసి అభివృద్ధిని విస్మరించారని మాజీమంత్రి నిమ్మకాయల చినరాజప్ప విమర్శించారు. అప్పుల కుప్పగా ఎపి మారిందన్నారు. దీనికితోడు విద్యుత్‌ సంక్షోభం రాబోతోందని ఆందోళన…

Featured News

తెలుగు వర్సిటీ కోర్సులకు గడువు పెంపు

హైదరాబాద్‌,అక్టోబర్‌11  (జనం సాక్షి) హైదరాబాద్‌ నాంపల్లిలోని తెలుగు విశ్వవిద్యాలయంలో పలు పీజీ కోర్సుల దరఖాస్తుల స్వీకరణకు గడువు పొడిగించారు. నేటితో దరఖాస్తుల స్వీకరణ గడువు ముగిసి నప్పటికీ.. అభ్యర్థుల విజ్ఞప్తుల మేరకు అక్టోబర్‌ 21 వరకు గడువును పొడిగించారు. ఆలస్య…

Featured News

ముగగిసిన గోదావరి యాజమాన్యబోర్డు భేటీ

పెద్దవాగు ప్రాజెక్టును  ఆధీనంలోకి తీసుకునే అంశంపై చర్చ హైదరాబాద్‌,అక్టోబర్‌11 (జనం సాక్షి) గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమావేశం ముగిసింది. హైదరాబాద్‌లోని జలసౌధలో జీఆర్‌ఎంబీ చైర్మన్‌ చంద్రశేఖర్‌ అయ్యర్‌ అధ్యక్షతన సమావేశం జరిగింది. తెలంగాణ, ఏపీ అధికారులు భేటీలో పాల్గొన్నారు.…

Featured News

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు ఆధునీకరణ

పెట్టుబడులకు ముందుకు వచ్చిన ఫ్రాన్స్‌ హైదరాబాద్‌,అక్టోబర్‌11 (జనం సాక్షి) హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టుని సర్వహంగులతో ఆధునీకరించనున్నారు. ఇందుకోసం భారీ ఎత్తున నిధులు వెచ్చించనున్నారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఇటీవల ఫ్రాన్స్‌కి చెందిన పారిశ్రామికవేత్తలు, రాయబారులతో కూడిన బృందం హైదరాబాద్‌లో పర్యటించింది. మంత్రి…

Featured News

హుజూరాబాద్‌లో ముగిసిన నామినేషన్ల పరిశీలన

18 నామినేషన్లు తిరస్కరణ కరీంనగర్‌,అక్టోబర్‌11  (జనం సాక్షి) హుజురాబాద్‌ ఉప ఎన్నికల నామినేషన్ల పరిశీలన పూర్తి అయింది. ఈ ఉప ఎన్నికలో మొత్తం 61 మంది నామినేషన్‌ వేశారు. అయితే 18 నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. బరిలో 43 మంది…

Featured News

కొత్తపేట నుంచి తరలనున్న పండ్ల మార్కెట్‌

కోహెడలో అత్యాధునిక మార్కెట్‌ నిర్మిస్తామన్న మంత్రిమంత్రులతో కలసి స్థలాలను పరిశీలించిన నిరంజన్‌ రెడ్డి హైదరాబాద్‌,అక్టోబర్‌11  (జనం సాక్షి) : ప్రస్తుతం ఉన్న గడ్డి అన్నారం పండ్ల మార్కెట్‌ ను తరలించి  హయత్‌ మండల పరిధిలోని కోహెడలో 178 ఎకరాల్లో…

Featured News

దిశ ఎన్‌కౌంటర్‌లో కమిటీ ముందుకు విసి సజ్జనార్‌

హైదరాబాద్‌,అక్టోబర్‌11 (జనంసాక్షి):  దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ సమయంలో సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌గా ఉన్న వీసీ సజ్జనార్‌ సోమవారం త్రిసభ్య కమిటీఎదుట హాజరయ్యారు. ఎన్‌కౌంటర్‌ ఘటనపై సజ్జనార్‌ స్టేట్‌మెంట్‌ను కమిషన్‌ నమోదు చేయనుంది. ఇప్పటికే ఎన్‌కౌంటర్‌ బాధిత కుటుంబాలు, సిట్‌ చీఫ్‌…

Featured News

టెన్త్‌లో ఈ యేడాది కూడా ఆరు పేపర్లే

ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం హైదరాబాద్‌,అక్టోబర్‌11  (జనంసాక్షి): పదో తరగతి పరీక్షల నిర్వహణకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. 2021`22 విద్యా సంవత్సరానికి గానూ.. 11 పేపర్లకు బదులుగా ఆరు పేపర్లతోనే పరీక్షలు నిర్వహిస్తున్నట్లు…

Featured News

చెరువులను దళారులకు అప్పగించే కుట్ర

జివో 217పై మండిపడ్డ మాజీమంత్రి కొల్లు రవీంద్ర విజయవాడ,అక్టోబర్‌11 (జనంసాక్షి):  మత్స్యకారులను రెచ్చగొట్టేలా జీవో నెంబర్‌ 217 ఉందని టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. సోమవారం ఆయన విూడియాతో మాట్లాడుతూ భవిష్యత్తులో దళారులను ప్రోత్సహించేలా జీవో…