Tuesday, 3 November 2026

October 2021

Featured News

పరస్పర విమర్శలతో వేడెక్కుతునన ఎపి రాజకీయం

వైసిపిపై ఎదురుదాడితో టిడిపి ముందస్తు ప్రచారం ఇప్పటి నుంచే కత్తులు దూసుకుంటున్న పార్టీలు సంక్షేమ పథకాలతో తమకు ఢోకాలేదన్న రీతిలో సిఎం జగన్‌ అమరావతి,అక్టోబర్‌9 (జనంసాక్షి):  ఎపి రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోఎన్నికలకు మరో రెండున్నరేళ్లకు పైగా వ్యవధి ఉన్నప్పటికీ విపక్ష…

Featured News

తెలంగాణలో కాంగ్రెస్‌ దూకుడు రాజకీయాలు

కెసిఆర్‌ విమర్శల వెనక పరామర్థం ఇదే హుజూరాబాద్‌ ఫలితం తరవాత మారనున్న సవిూకరణాలు హైదరాబాద్‌,అక్టోబర్‌9 (జనంసాక్షి): తెలంగాణలో కాంగ్రెస్‌ దూకుడు రాజకీయాలు చేస్తోంది. మాటకారిగా పేరున్న పిసిసి చీఫ్‌ రేవంత్‌ తనదైన శైలిలో తెలంగాణ యాసలో చేస్తున్న విమర్శలు…

Featured News

వేడెక్కిన హుజూరాబాద్‌ ప్రచారం

కరోనాతో భారీ సభలకు అనుమతి లేదు రేవంత్‌ కూడా ప్రచారంలో పాల్గొనే అవకాశం అంతిమ విజయం తమదే అంటున్న బిజెపి నేత జితేందర్‌ రెడ్డి హుజూరాబాద్‌,అక్టోబర్‌9 (జనంసాక్షి): ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతున్న టిఆర్‌ఎస్‌, బిజెపిలకు ఇక కాంగ్రెస్‌ తోడు…

Featured News

ఉత్తరం మాధుర్యాన్ని మరచిన జనం ( నేడు తపాలా దినోత్సవం )

న్యూఢల్లీి,అక్టోబర్‌9  (జనంసాక్షి): ఇంటర్నెట్‌ పెరిగి సమాచారం అరచేతిలోకి వచ్చిన నేటి తరానికి తపాలా గురించి ..లెటర్ల గురించి అంతగా తెలియకపోవచ్చు. అక్టోబర్‌9న ప్రపంచ తపాలా దినోత్సవం.ఉత్తరం అందుకోవడం, రహస్యంగా విప్పి చదువుకోవడం, ఎవరైనా వస్తుంటే దిండికింద దాచుకోవడం ప్రేమికులకు…

ఎడిట్ పేజీ

ఆపరేషన్‌ కాశ్మీర్‌ ఇప్పుడే అవసరం ! 

ఆపరేషన్‌ కాశ్మీర్‌ చేపట్టాల్సిన అవసరాన్ని తాజా ఘటనలు గుర్తు చేస్తున్నాయి. అక్కడ 370 ఆర్టికల్‌ రద్దు చేయడం కాదు..ఉగ్రవాదులను ఏరివేయాలి. ఇల్లిల్లూ గాలించి కూకటి వేళ్లతో పెకిలించి వేయాల్సిందే. ఈ విషయంలో ఎలాంటి వివక్షా ఉండరాదు. పాక్‌తో సహా…

Cover Story

కొత్తపథకాలు వస్తున్నాయ్‌.. మీ దుకాణాలు బందైతై..

త్వరలోనే సొంతజాగాల్లో డబుల్‌ ఇళ్లకు ఆర్థిక సాయం నియోజకవర్గాలనికి 1000 లేదా 1500 మందికి అవకాశం త్వరలోనే విధివిధానాలు ఖరారు చేస్తాం వ్యవసాయరంగంపై కేంద్రం తీరు అమానుషం ఫసల్‌ బీమా యోజన శాస్త్రీయంగా లేదు కేంద్రం ఇచ్చేదానికన్నా కడుతున్న…

Featured News

అఫ్గనిస్తాన్‌లో భారీ బాంబు పేలుడు.. 100 మందికి పైగా మృతి

కాబూల్ : ఆప్ఘ‌నిస్ధాన్‌లోని మ‌సీదుపై దాడి ఘ‌ట‌న‌లో 100 మంది మ‌ర‌ణించారు. కుందుజ్‌లోని మ‌సీదుపై శుక్ర‌వారం ఆత్మాహుతి దాడి జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌లో పలువురు గాయ‌ప‌డ్డారు. దాడి జ‌రిగిన స‌మ‌యంలో మ‌సీదులో వంద‌ల మంది ముస్లింలు ప్రార్ధ‌న‌లు చేస్తున్నారు.…

Main

శంకర్‌పల్లిలో రెండు మృతదేహాలు స్వాధీనం

రంగారెడ్డి,అక్టోబర్‌8  (జనంసాక్షి) : జిల్లాలోని శంకర్‌పల్లిలో మృతదేహాలు కలంలం సృష్టించాయి. శంకర్‌పల్లి రైల్వేస్టేషన్‌ సవిూపంలో రైలు పట్టాలపై స్థానికులు రెండు మృత దేహాలను గుర్తించారు. సమాచారం అందుకున్న వికారాబాద్‌ రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుల వివరాలు…

తెలంగాణ

ఇటీవలి వర్షాలకు 500 ఎకరాల్లో పంట నష్టం

అసెంబ్లీలో ప్రస్తావించిన ఎమ్మెల్యే జగ్గారెడ్డి హైదరాబాద్‌,అక్టోబర్‌8  (జనంసాక్షి) : ఇటీవల కురిసిన భారీ వర్షాలకు సంగారెడ్డి నియోజకవర్గంలో సుమారు 500 ఎకరాల పంట నష్టం జరిగిందని అసెంబ్లీలో ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలిపారు. రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. కానిస్టేబుల్‌ల ప్రమోషన్ల…

తెలంగాణ

విపక్ష సభ్యులకు కంటి వెలుగు క్యాంపు చేపట్టాలి

శాసనభలో విపక్ష ఎమ్మెల్యేలపై జీవన్‌ రెడ్డి ఫైర్‌ హైదరాబాద్‌,అక్టోబర్‌8  (జనంసాక్షి) : రాష్ట్రంలోని విపక్ష ఎమ్మెల్యేలపై టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి నిప్పులు చెరిగారు. టీఆర్‌ఎస్‌ సర్కార్‌ సంక్షేమ పథకాలపై శాసనసభలో స్వల్పకాలిక చర్చ సందర్భంగా జీవన్‌ రెడ్డి…