భాద్రాద్రిలో ఘనంగా శరన్నవరాత్రి వేడుకలు
ధనలక్ష్మి అవతారంలో దర్శనమిచ్చిన అమ్మవారు భద్రాచలం,అక్టోబర్9 (జనంసాక్షి): భద్రాద్రి రామయ్య సన్నిధిలో శ్రీ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నాలుగోరోజైన శనివారం అమ్మవారు ధనలక్ష్మి అవతారంలో దర్శనమిచ్చారు. ఉత్సవాల్లో భాగంగా లక్ష్మీతాయారు అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు.…








