మత్స్యకారుల అభివృద్దికి కట్టుబడి ఉన్నాం
మత్స్యకార భవన ప్రారంభోత్సవంలో మంత్రి పేర్ని నాని విజయవాడ,అక్టోబర్8 (జనంసాక్షి) : మత్స్యకారుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పేర్ని నాని అన్నారు. గన్నవరంలో 30 లక్షల వ్యయంతో నిర్మించిన మత్స్య సహకార నూతన భవనాన్ని ప్రారంభించిన మంత్రి…







