అబద్దాల బిజెపికి..నిబద్దత గల టిఆర్‌ఎస్‌కు పోటీ
తెలంగాణ సంక్షేమ పథకాలు బిజెపి ఎందుకు చేయదు బిజెపి రైతుల వ్యతిరేక ప్రభుత్వం..ఏడాదిగా పట్టించుకోని ఆందోళనలు ప్రచారంలో మండిపడ్డ మంత్రి హరీష్ రావు కరీంనగర్,అక్టోబర్8 (జనంసాక్షి) : హుజూరాబాద్ ఎన్నికల్లో అబద్దాల బీజేపీకి, నిబద్ధత గల టీఆర్‌ఎస్‌కు మధ్యే…






