Monday, 2 November 2026

October 2021

Featured News

ఎంబీబీఎస్‌ పూర్తయ్యే వరకు నాదే బాధ్యత

` పేదింటి ప్రతిభకు కేటీఆర్‌ భరోసా హైదరాబాద్‌,అక్టోబరు 6(జనంసాక్షి): పేద గిరిజన వైద్య విద్యార్థి ఎంబిబిఎస్‌ చదువుకి మంత్రి కేటీఆర్‌ సహకారం చేశారు. కరోనా పరిస్థితుల్లో తల్లితో కలిసి కూరగాయలు అమ్ముతున్న అనూష పరిస్థితి తెలుసుకున్న కేటీఆర్‌.. అనూష…

Featured News

తెలంగాణ పెండిరగ్‌ ప్రాజెక్టులను పూర్తి చేయండి

` రైల్వే జీఎంతో రాష్ట్ర ఎంపీల భేటీ హైదరాబాద్‌,అక్టోబరు 5(జనంసాక్షి): సికింద్రాబాద్‌ రైల్‌ నిలయంలో తెలంగాణ, కర్ణాటక ఎంపీలతో దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్‌ మాల్యా సమావేశమయ్యారు. ఈ సమావేశానికి తెలంగాణ, కర్ణాటకకు చెందిన లోక్‌సభ, రాజ్యసభ…

Featured News

కేంద్రం రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీ ఓ మిథ్య.. ` అసెంబ్లీలో మంత్రి కేటీఆర్‌

  హైదరాబాద్‌,అక్టోబరు 5(జనంసాక్షి):కరోనా సమయంలో పారిశ్రామిక రంగానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.20లక్షల కోట్ల ఉప సంహరణ ప్యాకేజీ మిథ్యగా మారిందని మంత్రి కేటీ రామారావు విమర్శించారు. పారిశ్రామిక రంగంపై కరోనా ప్రభావం ఏ మేరకు పడిరదని ఎమ్మెల్సీ…

Featured News

భౌతిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్‌..

స్టాక్‌హోం,అక్టోబరు 5(జనంసాక్షి):ఈ ఏడాది భౌతిక శాస్త్రంలో ముగ్గురిని నోబెల్‌ వరించింది. శాస్త్రవేత్తలు సుకురో మనాబో, క్లాస్‌ హాసిల్‌మన్‌, జార్జియో పారిసీలను ఈ ఏడాది నోబెల్‌ బహుమతికి ఎంపిక చేసినట్లు రాయల్‌ స్వీడిష్‌ అకాడవిూ మంగళవారం ప్రకటించింది. సంక్లిష్టమైన భౌతిక…

Featured News

దళితబంధు నిధులు ఎక్కడివో చెప్పండి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

హైదరాబాద్‌,అక్టోబరు 5(జనంసాక్షి): సమాజంలో దళితులు, పేదలు ఎదగాలని కాంగ్రెస్‌ పార్టీ మొదటి నుంచీ కోరుకుంటోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్రంలో ‘దళితబంధు’ అమలు కావాలని తాము కూడా కోరుకుంటున్నట్లు చెప్పారు. అయితే ఈ పథకంపై సీఎం…

Featured News

రైతులపై బీజేపీ రాక్షసంగా వ్యవహరిస్తోంది

` టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ హైదరాబాద్‌,అక్టోబరు 5(జనంసాక్షి):యూపీలోని లఖింపుర్‌ ఖేరి ఘటనను నిరసిస్తూ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో పీవీ మార్గ్‌లోని పీపుల్స్‌ ప్లాజా నుంచి ఇందిరాగాంధీ విగ్రహం వరకు క్యాండిల్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పీసీసీ అధ్యక్షుడు…

Featured News

24 గంటల్లో ప్రియాంకా గాంధీని విడుదల చేయండి

` నవజోత్‌ సింగ్‌ సిద్ధూ ఆగ్రహం ` నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్‌ చండీగఢ్‌,అక్టోబరు 5(జనంసాక్షి): ఉత్తరప్రదేశ్‌లోని లఖింపుర్‌ ఖేరి ఘటనలో బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్లిన కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంక గాంధీని పోలీసులు అదుపులోకి తీసుకోవడంపై ఆ…

Featured News

లఖింపుర్‌ఖేరి ఘటనపై సీబీఐ దర్యాప్తు చేయించండి

` సీజేఐకు యూపీ న్యాయవాదుల లేఖ లఖ్‌నవూ,అక్టోబరు 5(జనంసాక్షి): ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖింపుర్‌ ఖేరిలో ఆదివారం జరిగిన హింసాత్మక ఘటనలపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సీబీఐ దర్యాప్తు చేయాలని కోరుతూ ఉత్తర్‌ప్రదేశ్‌ న్యాయవాదులు భారత…

Featured News

దళితబంధు అమలుకు చిత్తశుద్దితో కృషి

` తెలంగాణ ఏర్పాటు స్ఫూర్తితో వారి ఉద్ధరణ ` వందశాతం సబ్సిడీతో వారు వ్యాపారాలు చేసుకునే ఛాన్స్‌ ` హుజురాబాద్‌ కోసమే అన్న ఆరోపణల్లో నిజం లేదు ` తెలంగాణ ఏర్పాటుకు ముందే దళిత ఉద్ధరణపై చర్చోపచర్చలు `…

Cover Story

సింగరేణి లాభాల్లో కార్మికులకు 29శాతం వాటా

` ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు నిర్ణయం ` దసరాకన్నా ముందే చెల్లించాలని సిఎండీ శ్రీధర్‌కు ఆదేశం ` కార్మికుల భవిష్యత్తు దృష్ట్యా సంస్థ కార్యకలాపాలను విస్తృతపరచాల్సిన అవసరముందని వెల్లడి హైదరాబాద్‌,అక్టోబరు 5(జనంసాక్షి):సింగరేణి సంస్థ ఈ ఏడాది ఆర్జించిన లాభాల్లో…