Monday, 2 November 2026

November 2021

జిల్లా వార్తలు

హుఊరాబాద్‌ ఓటమితో కెసిఆర్‌లో ఫ్రస్టేషన్‌బీజేపీ నేత యెండల లక్ష్మినారాయణ

నిజామాబాద్‌,నవంబర్‌9జనం సాక్షి : హుజూరాబాద్‌ ఓటమితో కెసిఆర్‌లో ఫ్రస్టేషన్‌ కనిపిస్తోందని, అందుకే ఇష్టం వచ్చినట్లుగా విమర్శలు చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మినారాయణ మండిపడ్డారు. కెసిఆర్‌ బెదిరింపులకు తాము భయపడబోమని అన్నారు. కావాలనే రాష్ట్ర…

Featured News

 కెసిఆర్‌ ఫామ్‌ హౌజ్‌లో తెలంగాణ తల్లి బందీ

బిజెపి,టిఆర్‌ఎస్‌లు కలసి రాష్టాన్న్రి దోచేస్తున్నాయ్‌ వరి వేస్తే ఉరే అని కెసిఆర్‌  అనడం దుర్మార్గం మేడ్చెల్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలో సభలో పిసిసి చీఫ్‌ రేవంత్‌ మేడ్చల్‌,నవంబర్‌9జనం సాక్షి:  తెలంగాణ తల్లి సీఎం కేసీఆర్‌ ఫామ్‌ హౌజ్‌ లో బందీ…

Featured News

విూ తాటాకు చప్పుళ్లుకు భయపడంభయపెడితే ఇక్కడ ఎవరూ బెరదరు

కెసిఆర్‌ వ్యాఖ్యలపై మండిపడ్డ కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి పంజాబ్‌ తర్వాత అత్యధిక ధాన్యం కొనేది తెలంగాణలోనే లెక్కలతో సహా వెల్లడిరచిన మంత్రి హైదరాబాద్‌,నవంబర్‌9జనం సాక్షి కేసీఆర్‌ బెదిరింపులకు లొంగిపోయేవారు ఎవరూ లేరని గుర్తించాలని కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి అన్నారు.…

Featured News

ధాన్యం కొనుగోళ్లు..రైతుల్లో దైన్యం

నేతల మాటలతూటాలతో సమస్య పక్కదారి తరుగు, తేమ పేరుతో మరింత దోపిడీ హైదరాబాద్‌,నవంబర్‌9 జనం సాక్షి  :  ధాన్యం కొనుగోళ్లపై మాటల యుద్దం నడుస్తోంది. అధికార టిఆర్‌ఎస్‌, బిజెపిల మధ్య యుద్దంతో అసలు సమస్య పక్కకు పోతోంది. ఈ ఏడు…

జాతీయం

పార్లమెంట్‌ సమావేశాలపై దృష్టి పెట్టాలి

ఆయా సమస్యలపై కేంద్రంతో పోరాడాలి ఇందుకు కెసిఆర్‌ నాయకత్వం వహిస్తే మంచిది విపక్షాల ఐక్యతతోనే కేంద్రంపై ఒత్తిడి సాధ్యం న్యూఢల్లీి,నవంబర్‌9 జనం సాక్షి  :  పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు నవంబర్‌ 29 నుంచి జరగనున్న నేపథ్యంలో పెట్రో ధరలతో పాటు,…

సీమాంధ్ర

విూటర్ల బిగింపుతో ఇక ఉచిత విద్యుత్‌కు చెక్‌

చాపకింద నీరులా సాగుతున్న వ్యవహారం ఆందోళనలో అన్నదాతలు విజయవాడ,నవంబర్‌9జనం సాక్షి  :   కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలు క్రమంగా ప్రజలకు గుదిబండగా మారబోతున్నాయి. ఇందులో ఉచిత విద్యుత్‌ కూడా ఒకటి. ఇప్టపికే విూటర్ల బిగింపుకార్యక్రమం సాగుతోంది. తెలంగాణలో అయితే నిరంతర…

ఎడిట్ పేజీ

పెట్రో ధరలపై బిజెపి కొత్తనాటకం ! 

పెట్రోలు,డీజిల్‌పై హద్దు పద్దు లేకుండా పెంచుతూ పోతున్న కేంద్రం ఇపపుడు..రాష్టాల్రు పన్నులు తగ్గించు కోవలని చెప్పడం సిగ్గుచేటు. నిజానికి పెట్రోల్‌ ధరలతో ప్రజల నడ్డి విరుస్తున్న మోడీ సర్కార్‌ అదేపనిగా పెట్రో ధరలను పెంచడం దారుణం కాక మరోటి…

Cover Story

కేంద్రాన్ని ప్రశ్నిస్తే దేశద్రోహులా!?

` బిల్లులకు మద్ధతు ఎలా తీసుకున్నారు ` రైతులతో కలిసి 12న నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నా ` పిట్ట బెదిరింపులకు భయపడం ` ధాన్యం కొంటారా లేదా చెప్పండి ` రైతులకు మద్దతుగా ఇక కొట్లాడుతాం ` దమ్ముంటే…

Featured News

భారీ వర్షాలతో చైన్నై అతలాకుతలం

`లోకల్‌ రైళ్లు రద్దు ` వరదప్రాంతాల్లో పర్యటించిన స్టాలిన్‌ చెన్నై,నవంబరు 7(జనంసాక్షి): తమిళనాడును భారీ వర్షం ముంచెత్తింది. శనివారం రాత్రి నుంచి ఏకధాటిగా కురిసిన వర్షానికి చెన్నై నీట మునిగింది. కొరటూర్‌, పెరంబూర్‌, అన్నాసలై, టి.నగర్‌, గిండి, అడయార్‌,…

Featured News

ఎంసెట్‌ చివరి విడత కౌన్సెలింగ్‌ ప్రారంభం

హైదరాబాద్‌,నవంబరు 7(జనంసాక్షి):ఎంసెట్‌ చివరి విడత కౌన్సెలింగ్‌లో మొత్తం 39వేల సీట్లు అందుబాటులో ఉండనున్నాయి. తొలివిడతలో భారీగా సీట్లు మిగిలిపోగా.. కొత్తగా మరో 4,404 అదనంగా చేరాయి. వాటికి ఈడబ్ల్యూఎస్‌ కోటా సీట్లు 10శాతం కలుస్తాయి. చివరి విడత కౌన్సెలింగ్‌…