యాసంగిపంట కేంద్రం కొనాలి
` తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక సదస్సులో ప్రొఫెసర్ కోదండరాం డిమాండ్ హైదరాబాద్,నవంబరు 10(జనంసాక్షి):యాసంగిపంటను కేంద్రం కొనాలని ప్రొఫెసర్ కోదండరాం డిమాండ్ చేశారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక ఆధ్వర్యంలో ‘వరి ధాన్యం కొనుగోలు`…










