పల్లె ప్రకృతివనాల కోసం స్థలాల ఎంపిక
కామారెడ్డి,డిసెంబర్24(జనం సాక్షి ): మినీ బృహత్ పల్లె ప్రకృతివనాల కోసం స్థలాలను ఎంపిక చేయాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అధికారులకు సూచింª`చారు. శ్రీనిధి బకాయిలను వసూలు చేయాలని ఐకేపీ అధికారులను ఆదేశించారు. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వందశాతం పూర్తిచేయాలని తెలిపారు.…







