Tuesday, 3 November 2026

December 2021

సీమాంధ్ర

కర్నూలులో క్రిస్మస్‌ సందడి

కర్నూలు,డిసెంబర్‌24(జనం సాక్షి): నగరంలో క్రిస్మస్‌ సందడి పెరిగింది. చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు, క్యాండిల్‌ లైటింగ్‌ వేడుకలు జరుగుతున్నాయి. చర్చిలను విద్యుద్దీపాలతో అలంకరించారు. క్రిస్మస్‌ వేడుకలకు అవసరమైన స్టార్లు, ట్రీలు, అలకంరణ సామగ్రిని కొనుగోలు చేస్తున్నారు. క్రీస్తు జననానికి గుర్తుగా…

సీమాంధ్ర

31న భోజన కార్మికుల ఆందోళన

నెల్లూరు,డిసెంబర్‌24(జనం సాక్షి): మధ్యాహ్నభోజన కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 31న డీఈవో కార్యాలయం వద్ద జరిగే ధర్నాను జయప్రదం చేయాలని మధ్యాహ్నభోజన కార్మికుల సంఘం జిల్లా అధ్యక్షురాలు విజయమ్మ పిలుపునిచ్చారు. నిత్యావసర సరుకుల ధరలు పెరగడంతోపాటు…

సీమాంధ్ర

జాతీయస్థాయి కబడ్డీ పోటీలకు రంగం సిద్దం

జనవరి 14 నుంచి 18 వరకు పోటీలు ఏలూరు,డిసెంబర్‌24(జనం సాక్షి): నరసాపురం పట్టణంలో జనవరి 14 నుంచి 18 వరకు మహిళలు, పురుషుల విభాగాల్లో జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించనున్నారు. గోగులమ్మ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరిగే…

సీమాంధ్ర

27న కలెక్టరేట్‌ ముందు విఆర్‌ఎల ధర్నా

ఏలూరు,డిసెంబర్‌24(జనం సాక్షి): వీఆర్‌ఏలను క్రమబద్ధీకరణచేసి రూ.21 వేల వేతనం అందించాలని వీఆర్‌ఏల సంఘ నేతలు డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు పీఆర్‌సీ ఇచ్చి వీఆర్‌ఏలకు ఇవ్వకపోవడం దారుణమన్నారు. వీఆర్‌ఏల సమస్యలపై ఈ నెల 27వ తేదీన కలెక్టరేట్‌…

Featured News

విశాఖ మన్యంలో పెరగిన చలి

మంచు దుప్పటిలో అరకులోయ గోదావరి జిల్లాల్లో పడిపోయిన ఉష్ణోగ్రతలు విశాఖపట్టణం,డిసెంబర్‌24(జనం సాక్షి): విశాఖ మన్యంలో చలి తీవ్రత తగ్గడంలేదు. చలికితోడు మంచు దట్టంగా కమ్ముకుంటున్నది. ఉదయం తొమ్మిదిన్నర గంటల వరకు పాడేరు, చింతపల్లి, అరకులోయల్లో మంచు దట్టంగా అలముకుంది.…

సీమాంధ్ర

జిల్లాలో మెగా జాబ్‌ మేళా

27 నుంచి ఆన్‌లైన్‌ స్క్రీనింగ్‌ టెస్ట్‌ విజయనగరం,డిసెంబర్‌24(జనం సాక్షి): రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మెగా జాబ్‌ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా అధికారి పీబీ సాయి శ్రీనివాస్‌ తెలిపారు. 1500 ఉద్యోగాల కోసం, 30కి పైగా కంపెనీలు ఉద్యోగ…

సీమాంధ్ర

రెండ్రోజులపాటు చెస్‌ పోటీలు

విజయనగరం,డిసెంబర్‌24(జనం సాక్షి): జిల్లా ప్రభుత్వ పెన్షనర్ల సంఘ భవనంలో ఈ నెల 25, 26 తేదీల్లో చదరంగం పోటీలు నిర్వహించనున్నట్టు అసోసియేషన్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బీఏ రావు, జ్వాలాముఖి తెలిపారు. 2002, జనవరి 1 తర్వాత పుట్టిన…

జిల్లా వార్తలు

ప్రాజెక్టుల్లో పుష్కలంగా నీరు

బోర్ల కింద కూడా వరి సాగుకే మొగ్గు కామారెడ్డి,డిసెంబర్‌24(జనం సాక్షి ): ఈ యాసంగిలో కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా 4,02,200 ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని సంబంధిత శాఖ అధికారులు అంచనా వేశారు. ఇందులో ఇప్పటి వరకు 1,15,823…

తెలంగాణ

జాతీయస్థాయి క్రీడలకు జిల్లా విద్యార్థుల ఎంపిక

నిజామాబాద్‌,డిసెంబర్‌24(జనం సాక్షి ): వివిధ క్రీడల్లో అద్భుత ప్రతిభ చూపిన క్రీడాకారులు జాతీయ స్థాయిలో సత్తా చాటబోతున్నారు. ఎల్లారెడ్డి ప్రభుత్వ మోడల్‌ కళాశాలలో బైపీసీ సెకండ్‌ ఇయర్‌ చదువుతున్న కుర్మ మౌనిక అంతర్జాతీయ కబడ్డీ పోటీలకు ఎంపికైంది. నేపాల్‌లో…

జిల్లా వార్తలు

28న దిశకమిటీ సమావేశం

నిజామాబాద్‌,డిసెంబర్‌24(జనం సాక్షి ): ఈ నెల 28న జిల్లా అభివృద్ధి సమన్వయ మానిటరింగ్‌ కమిటీ దిశా సమావేశం జరుగనుంది. పార్లమెంట్‌ సభ్యుడు అర్వింద్‌ అధ్యక్షతన కలెక్టరేట్‌లోని ప్రగతిభవన్‌లో నిర్వహించనున్నట్లు డీఆర్‌డీవో చందర్‌నాయక్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 28న…