విస్తరిస్తున్న ఒమిక్రాన్
` కొత్తవేరియంట్‌తో తలనొప్పులు ` ఢల్లీిలో క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు న్యూఢల్లీి,డిసెంబరు 22(జనంసాక్షి):గడిచిన 24 గంటల్లో కొత్తగా దేశంలో 6,317 కొవిడ్ కేసులు నమోదయ్యా యని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. తాజాగా 6,906…









