బట్లర్ అసమాన పోరాటం
ఆస్ట్రేలియా బౌలర్ల సహనాన్ని పరీక్షించ పెట్టిన బట్లర్ అడిల్కెడ్,డిసెంబర్21(జనం సాక్షి): ఓటమివైపు పయనిస్తున్న జట్టును ఎలాగైనా కాపాడాలనే కసితో ఎంతో పట్టుదలగా ఆడుతున్న ఆటగాడు కీలక సమయంలో ఇలా ఔటైతేనే కాస్త బాధగా ఉంటుంది. అలాంటిది.. ప్రతిష్ఠాత్మకమైన యాషెస్…







