అమ్మాయిల వివాహ వయసు పెంపు
సమర్థించిన ప్రధాని మోడీ విపక్షాల్లో ఎందుకీ వ్యతిరేకత అంటూ ప్రశ్న లక్నో,డిసెంబర్21(జనం సాక్షి ): అమ్మాయిల వివాహ వయసును 18 ఏళ్ల నుంచి 21 ఏళ్ల వరకు పెంచేందుకు కేంద్ర క్యాబినెట్ నిర్ణయించినట్లు ప్రధాని మోదీ తెలిపారు. యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో…



