బంగారం కోసం కన్నతల్లి హత్య
కొడుకును అదుపులోకి తీసుకున్న పోలీసులు కడప,డిసెంబర్31 (జనంసాక్షి) : బంగారం కోసం కన్నతల్లిని హతమార్చిన ఓ కన్నకొడుకు దారుణ ఘటన జరిగింది. శుక్రవారం ఓబులవారిపల్లి మండల పరిధిలోని శివ శంకరాపురం గ్రామంలో ఈ దారుణం చోటుచేసుకుంది. ప్రతీరోజూ తెల్లవారుజామున…


