Monday, 2 November 2026

December 2021

కరీంనగర్

కన్నీరు తుడిచిన గోదారమ్మ: లోక

కరీంనగర్‌,డిసెంబర్‌31(జనంసాక్షి): మెట్టప్రాంత రైతులు కరువుతో తల్లడిల్లుతుంటే గోదావరి నీళ్లను తీసుకొచ్చి కష్టాలు తీర్చి అన్నదాతల మొముల్లో ఆనందం నింపిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనని మార్క్‌ఫెడ్‌ చైర్మన్‌ లోక బాపురెడ్డి కొనియాడారు. ఎల్లంపెల్లి ఎత్తిపోతల నీళ్లు చేరుకోవడంతో కథలాపూర్‌ మండలం…

జిల్లా వార్తలు

పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుకుందాం

మొక్కల పెపంకంలో నిర్లక్ష్యం తగదు జనగామ,డిసెంబర్‌31(జనంసాక్షి): కొత్త సంవత్సరంలో జనగామ పట్టణంమరింత అందంగా ఉండేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి అన్నారు. ప్రభుత్వం పారిశుద్ధ్యానికి ప్రాధాన్యం ఇస్తోందని, ప్రజలు కూడా అందుకు బాధ్యతగా సాగాలన్నారు. దోమల నివారణకు…

జిల్లా వార్తలు

గ్రామాలకు ఆర్థికసంఘం నిధులు

అభివృద్దికి దోహదపడతాయంటున్న సర్పంచ్‌లు నిజామాబాద్‌,డిసెంబర్‌31(జనంసాక్షి): గ్రామ పంచాయతీలకు ప్రత్యేక ప్రణాళిక అమలవుతున్న నేపథ్యంలో పెద్ద మొత్తంలో నిధులు వస్తున్నాయి. దీంతో ఆయా గ్రామాల సర్పంచులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేక కార్యాచరణ ద్వారా గ్రామాల అభివృద్ధికి బాటలు పడుతున్న…

ఆదిలాబాద్

పంచాయితీల్లో డంపింగ్‌ యార్డులు తప్పనిసరి

ఆదిలాబాద్‌,డిసెంబర్‌31(జనంసాక్షి): గ్రామాల్లో ఉన్న డంపింగ్‌ యార్డుల్లోకి చెత్తను తరలించేలా చూడాలని పంచాయతీ కార్యదర్శులు, సిబ్బందికి జిల్లా పంచాయితీ అధికారి సూచించారు. పంచాయతీ కార్యదర్శులు, ఉపాధిహావిూ సిబ్బందితో కార్యక్రమాల అమలును సవిూక్షించారు. ప్రతి గ్రామంలో డంపింగ్‌ యార్డు ఉండేలా చూడాలని,…

ఎడిట్ పేజీ

కొత్త ఏడాదిలో అయినా పాలనాతీరు మారాలి !

సబ్‌కా సాథ్‌..సబ్‌ కా వికాస్‌…ప్రధాని చెబుతున్నదీ..ప్రజలు కోరుకుంటున్నదీ ఇదే…! తాజాగా కొత్త సంవత్స రంలో జరిగే ఐదు రాష్టాల్ర ఉప ఎన్నికల సందర్బంగా ప్రధాని మోడీ తన ప్రచారంలో పదేపదే ఇదే నినాదాన్ని వల్లె వేస్తున్నారు. ఇంకా ఆయన…

Featured News

డిజిటిల్‌ అసమానతలతో చదువువ మానేస్తున్న పేదలు

అందరికీ విద్య అన్నది కరోనా తుడిచేసింది. న్యూఢల్లీి,డిసెంబర్‌31 (జనం సాక్షి) : కొవిడ్‌ కాలంలో పెరిగిపోయిన డిజిటల్‌ అసమానతలకు ఒక తరం యువ విద్యార్థులు బాధితులు అయ్యారు. స్మార్ట్‌ ఫోన్లు లేని కోట్లాదిమంది విద్యకు దూరం అయ్యారు. వారిని…

Featured News

పంజావిసురుతున్న చలిపులి

దారుణంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు హిమాలయాల విూదుగా శీతల గాలులు అప్రమత్తంగా ఉండాలంటున్న అధికారులు విజయవాడ/హైదరాబాద్‌,డిసెంబర31 (జనం సాక్షి) :తెలుగురాష్టాల్ల్రో ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పడిపోవడమే గాకుండా చలిగాలులు విపరీతంగా పెరిగాయి. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు.…

సీమాంధ్ర

టిడిపికి తిరుగు లేదన్న చంద్రమోహన్‌ రెడ్డి

వైకాపా పని అయిపోయిందని వ్యాఖ్య నెల్లూరు,డిసెంబర్‌31 (జనం సాక్షి) : వైకాపా ఎంతగా దాడులకు దిగినా, హత్యారాజకీయాలకు పాల్పడ్డా తెలుగుదేశం పార్టీకి తిరుగులేదని, ప్రజల అండదండలే తమకు శ్రీరామరక్ష అని మాజీమంత్రి,టిడిపి సీనియర్‌ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి…

సీమాంధ్ర

అభివృద్దిలో దూసుకుపోతున్న ఎపి

పోలవరంతో మారనున్న దశ: మంత్రి ఏలూరు,డిసెంబర్‌31 (జనం సాక్షి) : పోలవరంతో ఎపి చరిత్రాత్మక ఘట్టానికి వేదికయ్యిందని మంత్రి శ్రీరంగనాథ రాజు అన్నారు. పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే కాంక్రీట్‌ పనుల ప్రారంభంతో ఇక అనుకున్న సమయానికి పోలవరం ప్రాజెక్టు…

Featured News

ఛత్తీస్‌ఘడ్‌ సరిహద్దులో ఎన్‌కౌంటర్‌

` ఆరుగురు మావోయిస్టులు మృతి రాయ్‌పూర్‌,డిసెంబరు 27(జనంసాక్షి): ఛత్తీస్‌ఘడ్‌ సరిహద్దులో భారీ ఎన్‌ కౌంటర్‌ జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మావోయిస్టులు మరణించినట్టు తెలుస్తోంది. ఛత్తీస్‌గడ్‌ సరిహద్దు భద్రాద్రి కొత్త గూడెం జిల్లా చర్ల మండలం చిన్న చెన్నా…