యాసంగివడ్లు కిలో కూడా కొనం
` ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంలేదు ` కేంద్రం ప్రమాదకరమైన వైఖరిని అవలంభిస్తోంది ` క్షేత్రస్థాయిలో ధాన్యం కొనమనే విషయాన్ని ప్రజలు వివరిచండి ` కలెక్టర్ల సమావేశంలో సీఎం కేసీఆర్ హైదరాబాద్,డిసెంబరు 18(జనంసాక్షి):కొత్త జోనల్ విధానం, ధాన్యం…



