Thursday, 5 November 2026

December 2021

Featured News

ఒమిక్రాన్‌ వేరియంట్‌పై అనవసర భయాలు

దాని తీవ్రతపై కొనసాగుఉతన్న పరిశోధనలు అపస్పటి వరకు అందరూ జాగ్రత్తలు పాటించాల్సిందే న్యూఢల్లీి,డిసెంబర్‌20(జనం సాక్షి): అత్యంత ప్రమాదకరమైన వేరియంట్‌గా భావిస్తున్న కరోనా కొత్త వేరియంట్‌ ఒమైక్రాన్‌ యావత్‌ ప్రపంచాన్ని వణికిసోంది. ఈ వేరియంట్‌ కేసులు భారత్‌లోనూ క్రమంగా పెరుగుతుండటంపై…

Featured News

ఇంటర్‌ ఫలితాలపై ఆందోళన వద్దు

ధైర్యంగా ఉండాలంటున్న నిపుణులు హైదరాబాద్‌,డిసెంబర్‌20(జనం సాక్షి): ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్ష ఫలితాలు విడుదలైన తర్వాత కొంతమంది విద్యార్థులు మానసిక ధైర్యాన్ని కోల్పోతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. అసలు పరీక్షలు పెట్టమని చెప్‌ఇన ప్రభుత్వం చివరకు పరీక్షలు నిర్వహించడం,…

ఎడిట్ పేజీ

ధాన్యం కొనుగోళ్లలో రాజకీయాలా!

ధాన్యం కొనుగోళ్లపై రాజకీయాలు అవసరమా..! ప్రజలు కూడా ఆలోచించాలి. రైతులు కూడా బాగా ఆలోచించాలి. బహుళజాతి కంపెనీలకూ ఎర్రతివాచీలు పరుస్తున్న ప్రభుత్వాలు రైతులను అనుత్పాదక రంగాలుగా చూస్తున్న తీరు దారుణం కాక మరోటి కాదు. నిజానికి కంపెనీలకు మించిన…

Featured News

‘రాయ్‌’తుపాను

 భారీ వర్షాలకు 31 మంది దుర్మరణం మనీలా: ఫిలిప్పీన్స్‌ను శక్తివంతమైన టైఫూన్‌ ‘రాయ్‌’తుపాను కుదిపేసింది. శుక్రవారం రాత్రి నుంచి మొదలైన భారీ వర్షాలు, గంటకు 270 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులు దినగట్, బొహోల్స్‌ ప్రావిన్స్‌లలో విధ్వంసం సృష్టించాయి.…

Featured News

మోదీ నిర్ణయాలతో పేదల బతుకులు చిన్నాభిన్నం

` అమేథీ పర్యటనలో తూర్పారాపట్టిన రాహుల్‌ లక్నో,డిసెంబరు 18(జనంసాక్షి):తన సొంత నియోజకవర్గమైన అమేథీ వేదికగా కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీని తూర్పురా బట్టారు. మోదీ అనుసరిస్తున్న విధానాల వల్ల దేశంలోని మధ్యతరగతి ప్రజలు దుర్భర…

Featured News

సరస్వతి నది జాడతెలిసింది

` నదీగర్భంలో భారీగా ఇసుక, నీరుగుర్తించిన ఎన్జీఆర్‌ఐటీ శాస్త్రవేత్తలు ప్రయాగ్‌రాజ్‌,డిసెంబరు 18(జనంసాక్షి):కనుమరుగైన పవిత్ర ప్రాచీన సరస్వతి నది ఉనికి గురించి నిపుణులు ఆసక్తికరమైన అంశాలను వెల్లడిరచారు. ప్రయాగ్‌రాజ్‌ (అలహాబాద్‌)లోని త్రివేణి సంగమ స్థానంలో గంగ, యమున, సరస్వతి నదులు…

Featured News

.హైదరాబాద్‌లో ఐఏఎంసీ ప్రపంచానికే తలమానికం

` లాంఛనంగా ప్రారంభించిన చీఫ్‌ జస్టిస్‌ ఎన్‌వి రమణ ` స్వల్ప వ్యవధిలో కేసుల పరిష్కారం లక్ష్యమని వెల్లడి ` సీఎం కేసీఆర్‌ ప్రోత్సాహం మరువలేనిదని అభినందన ` హైదరాబాద్‌లో సంస్థ ఏర్పాటు కావడం గర్వకారణమన్న కేసీఆర్‌ హైదరాబాద్‌,డిసెంబరు…

Featured News

రావత్‌ ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు

` త్వరలోనే వివరాలు వెల్లడిస్తామన్న ఎయిర్‌చీఫ్‌ మార్షల్‌ వివేక్‌ రామ్‌ చౌదరి హైదరాబాద్‌,డిసెంబరు 18(జనంసాక్షి): సీడీఎస్‌ బిపిన్‌ రావత్‌ సహామొత్తం 14మంది మృతికి కారణమైన హెలికాప్టర్‌ ప్రమాదంపై అన్ని రకాల కోణాల్లో విచారణ జరుగుతోందని ఎయిర్‌ చీఫ్‌ ఎయిర్‌…

Featured News

పేదలకు న్యాయం జరిగినప్పుడే అంబేడ్కర్‌ ఆశయం నెరవేరుతుంది

` రాజ్యాంగం అమల్లోకి వచ్చి 72 ఏళ్లైనా,102 సవరణలు చేసినా నేటికి అసమానతలు కొనసాగుతూనే ఉన్నాయి ` జస్టిస్‌ చంద్రు హైదరాబాద్‌,డిసెంబరు 18(జనంసాక్షి): రాజ్యాంగం అమల్లోకి వచ్చి 72 ఏళ్లైనా… 102 సవరణలు చేసినా, నేటికీ సామాజిక, ఆర్థిక…

Featured News

ప్రతీగింజా కొనాల్సిందే..

` టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేవెళ్ల,డిసెంబరు 18(జనంసాక్షి): రైతుల నుంచి వడ్లు కొనుగోలు చేసే వరకు కాంగ్రెస్‌ పోరాటం కొనసాగుతుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. చమురు, నిత్యావసర ధరల పెరుగుదలను నిరసిస్తూ రంగారెడ్డి జిల్లా చేవెళ్ల…