సినిమా టిక్కెట్ల ధరలపై ధర్మాసనానికి అప్పీల్
విచారణను నేటికి వాయిదా వేసిన హైకోర్టు అమరావతి,డిసెంబర్15 (జనంసాక్షి):- రాష్ట్రంలో సినిమా టికెట్ల రేట్లపై విచారణను హైకోర్టు ధర్మాసనం గురురానికి వాయిదా వేసింది. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం డివిజినల్ బెంచ్‌ను ఆశ్రయించింది. అయితే…





