Wednesday, 4 November 2026

December 2021

Main

వ్యక్తిగత మరుగుదొడ్ల లక్ష్యం పూర్తి కావాలి

నల్లగొండ,డిసెంబర్‌15 (జనంసాక్షి):-   స్వచ్ఛభారత్‌ పథకంలో భాగంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తికావాలని అధికారులు సూచించారు. ప్రతి ఒక్కరూ దీనిని తమదిగా భావించాలని, గ్రామ సర్పంచ్‌లు ప్రత్యేక చొరవ తీసుకుని పూర్తి చేయాలని అన్నారు. ఈ…

జిల్లా వార్తలు

చివరి భూముల వరకు సాగునీరు

నీటి విడుదలకు ప్రత్యేక ప్రణాళిక నల్లగొండ,డిసెంబర్‌15 (జనంసాక్షి):-   యాసంగిలో ఎడమకాల్వ పరిధిలోని వివిధ మేజర్ల చివరి భూములు ప్రతి ఎకరాకు సాగునీటిని అందించేలాగా ప్రభుత్వం పకడ్బందీగా ప్రణాళికలు సిద్ధం చేసింది.నాగార్జునసాగర్‌ ఎడమకాల్వ పరిధిలోని పలు మేజర్లకు ప్రభుత్వం యాసంగిలో టేల్‌…

ఆదిలాబాద్

చిత్తవుతున్న పత్తి రైతులు

ఏటా తప్పని అమ్మకాల తిప్పలు ఆదిలాబాద్‌,డిసెంబర్‌15 (జనంసాక్షి):-   జిల్లాలోని పత్తి వ్యాపారుల వైఖరి కారణంగా రైతులు నష్టపోవాల్సి వస్తోంది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో పత్తి కొనుగోళ్లలో వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.. వ్యాపారులంతా సిండికేట్‌గా మారి రైతులకు ధర దక్కకుండా చేస్తున్నారని…

Featured News

హడలెత్తిస్తున్న ఒమిక్రాన్‌ వేరియంట్‌

ఇప్పటికే 77 దేశాలకు పాకినట్లు వెల్లడి వ్యాక్సినేషన్‌తో పాటు జాగ్రత్తలు పాటించాలని హెచ్చరికలు న్యూఢల్లీి,డిసెంబర్‌15 (జనంసాక్షి):-   ప్రపంచ దేశాలను ఒమిక్రాన్‌ వేరియంట్‌ హడలెత్తిస్తోంది. పలు దేశాలకు ఒమిక్రాన్‌ వేరియంట్‌ విస్తరిస్తుండటం, కేసుల సంఖ్య పెరుగుతుండటంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన…

సీమాంధ్ర

ప్రభంజనంలా సాగిన అమరావతి యాత్ర

రైతు సంకల్పానికి ప్రజల జేజేలు పాలకులకు కనువిప్పు కలిగిస్తే అదే మేలు తిరుపతి,డిసెంబర్‌15 (జనంసాక్షి):-  ఢల్లీి రైతుల ఉద్యమం తరహాలోనే ఎపిలో అమరవతి రైతుల ఉద్యమం ప్రభంజనలా సాగుతోంది. మహిళలు వెన్నంటి రావడం ఈ ఉద్యమంలో ప్రత్యేకంగా చెప్పుకోవాలి.…

Featured News

రైతుల ఆత్మహత్యలపై దృష్టి సారించాలి

పంటల కొనుగోళ్లలో పారదర్శకత పాటించాలి విరివిగా రుణాలు ఇచ్చేలా బ్యాంకులను సన్నద్దం చేయాలి హైదరాబాద్‌,డిసెంబర్‌15 (జనంసాక్షి):-   తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి ఏడేండ్లలో రాష్ట్రంలో 7,409 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. నేషనల్‌ కైమ్ర్‌ బ్యూరో ఆఫ్‌ రికార్డ్స్‌ లెక్కల…

ఎడిట్ పేజీ

అన్నదాతల దోపిడీ ఇంకెంతకాలం !

ఏటా పంటల సమయంలో అన్నదాతలు ఎదుర్కొంటున్న సమస్యలు అందరికీ ఎరుకే. పంట ఎలా అమ్ముకో వాలన్నదే రైతుల ఆందోళన. పంటల మాటున వారిని ఎలా దోచుకోవాలన్నది మిల్లర్లు, దళారులకు ఎరుక. ఎంత తక్కువ ధరలకు కొంటే ఎంత దోచుకోవచ్చో…

జాతీయం

నేటినుంచి వార్‌ మెమోరియల్‌ సందర్శనకు అనుమతి

చెన్నై,డిసెంబరు 15 (జనంసాక్షి):-   స్థానిక కామరాజ్‌ రోడ్డులో విన్న ’వార్‌ మెమోరియల్‌’ను వీక్షించేందుకు ప్రజలకు ఈనెల 16వ తేదీ నుంచి అవకాశం కల్పించారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రజలు ఈ యుద్ధస్మారక చిహ్నాన్ని సందర్శించి…

Featured News

కెప్టెన్‌ వరుణ్‌ సింగ్‌ కన్నుమూత

మృత్యువుతో పారాడి ఓడిన యోధుడు ధృవీకరించిన వైమానిక దళం ప్రధాని మోడీ తీవ్ర దిగ్భార్రతి బెంగళూరు,డిసెంబర్‌15 (జనంసాక్షి):-   తమిళనాడు మిలటరీ హెలికాప్టర్‌ ప్రమాదంలో గాయపడిన కెప్టెన్‌ వరుణ్‌ సింగ్‌ కూడా కన్నుమూశారు. బెంగళూరులోని కమాండ్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన…

Featured News

తెలంగాణలో ఒమైక్రాన్‌ కలకలం

మూడు కేసులను గుర్తించిన వైద్యారోగ్య శాఖ విదేశాల నుంచి వచ్చిన ఇద్దరికి ఒమైక్రాన్‌ కోల్‌కతాకు వెళ్లిన మరో బాలుడిలోనూ పాజిటివ్‌ హైదరాబాద్‌,డిసెంబర్‌15 (జనంసాక్షి):-   అంతా భయపడ్డట్లుగానే తెలంగాణలోకి ఒమిక్రాన్‌ వేరియంట్‌ ప్రవేశించింది. ఎనని జాగ్రత్తలు తీసుకున్నా ..చాపకింద నీరులా రానే…