వన్డే కెప్టెన్‌గా కోహ్లీని తప్పించడం సరికాదేమో
మాజీక్రికెటర్ మదన్‌లా అభిప్రాయం ముంబై,డిసెంబర్10(జనం సాక్షి ): టీమిండియా వన్డే కెప్టెన్‌గా విరాట్ కోహ్లిని తొలగించి రోహిత్ శర్మని నియమించడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది.. ఈ క్రమంలో బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయంపై భారత మాజీ ఆటగాడు మదన్‌లాల్ ఆసంతృప్తి వ్యక్తం…







