Wednesday, 4 November 2026

December 2021

Featured News

దేశంలో చాపకింద నీరులా ఒమైక్రాన్‌ కేసులు

గుజరాత్‌లో మరో రెండు కేసులు నమోదు 25కుచేరినమొత్తం కేసుల సంఖ్య దేశ వ్యాప్తంగా కొత్తగా 8,503 కరోనా కేసులు నమోదు న్యూఢల్లీి,డిసెంబర్‌10(జనం సాక్షి): కరోనా వైరస్‌ కొత్తగా ఒమిక్రాన్‌ వేరియంట్‌ రూపంలో అలజడి సృష్టిస్తోంది. కొన్ని రోజుల క్రితం…

Featured News

భరతమాత ముద్దుబిడ్డ రావత్‌కు కన్నీటి వీడ్కోలు

సైనిక లాంఛనాలతో త్రివిధ దళాల చీఫ్‌ బిపిన్‌ రావత్‌ అంత్యక్రియలు చితికి నిప్పంటించిన కుమార్తెలు కృతిక,తరుణి నివాళి అర్పించిన విదేశీ రాయబారులు, ఆర్మీ చీఫ్‌లు ఢల్లీిలో అంతిమయాత్రలో పాల్గొన్న అశేష జనవాహిని న్యూఢల్లీి,డిసెంబర్‌10(జనం సాక్షి): దేశభక్తిని అణువణువునా కలిగి..నిరంతరం…

తెలంగాణ

ఆస్పత్రికి లక్ష్మీనారాయణ తరలింపు

హైదరాబాద్‌,డిసెంబర్‌10 జనంసాక్షి:  సిఐడి పోలీసులు తనిఖీకి రావడంతో బిపి డౌన్‌ కావడంతో పడిపోయిన  రిటైర్డ్‌ ఐఏఎస్‌ లక్ష్మీనారాయణను ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల వినతికి ఏపీ సీఐడీ అధికారులు ఒప్పుకున్నారు. ఏపీ సీఐడీ విచారణలో కళ్లు తిరిగి  లక్ష్మీనారాయణ కింద…

Featured News

పార్లమెంటు సమావేశాలపై మంత్రులతో ప్రధాని చర్చలు

విపక్షాల ఆందోళనలను ధీటుగా ఎదుర్కొనేలా వ్యూహం న్యూఢల్లీి,డిసెంబర్‌10 జనంసాక్షి:  పార్లమెంటు శీతాకాల సమావేశాలు కొనసాగుతున్నందున ఉభయ సభల్లో అనుసరించాల్సిన వ్యూహంపై సీనియర్‌ మంత్రులతో ప్రధాని మోదీ శుక్రవారం సమావేశం జరిపారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, ఆర్థిక మంత్రి నిర్మలా…

తెలంగాణ

పాస్‌పోర్ట్‌ కోసం అధికారిక వెబ్‌సైట్‌లో చూడాలి

మార్గదర్శకాలు విడుదల చేసిన రీజినల్‌ కార్యాలయం హైదరాబాద్‌,డిసెంబర్‌10 జనంసాక్షి: విదేశాలకు వెళ్లాలనుకునే పాస్‌పోర్టు దరఖాస్తుదారులకు, ఇప్పటికే పాస్‌పోర్టు పొందిన వారికి హైదరాబాద్‌లోని రీజనల్‌ పాస్‌పోర్టు ఆఫీసర్‌ కార్యాలయం నుంచి తాజాగా మార్గదర్శకాలు విడుదలయ్యాయి. పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసుకునే…

ఖమ్మం

టీఆర్‌ఎస్‌ అభ్యర్థి తాతా మధు గెలుపు ఖాయం

ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ఖమ్మం,డిసెంబర్‌10 జనంసాక్షి:  స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ అభ్యర్ది తాతా మధు గెలుపు ఖాయమని అశ్వారావుపేట శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం చండ్రుగొండ మండలానికి చెందిన ఎంపిటీసీలకు ఆయన స్వాగతం పలికారు. పార్టీ…

Featured News

వరి సాగు వద్దన్నందుకు రైతు ఆవేదన

సూసైడ్‌ లెటర్‌ రాసి ఆత్మహత్య మెదక్‌,డిసెంబర్‌10 జనంసాక్షి: వరిపంట సాగు వేయొద్దంటున్నందుకు ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. నేరుగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ కు లేఖ రాస్తూ బలవన్మరణానికి పాల్పడ్డ ఘటన జిల్లాలో చోటు చేసుకుంది. ఓ వైపు వరి సాగుపై…

Featured News

కర్ణాటకలో 24 మంది నర్సింగ్‌ విద్యార్థులకు కరోనా

బెంగళూరు,డిసెంబర్‌10 జనంసాక్షి:  కర్ణాటక శివమొగ్గ జిల్లాలోని ఒక నర్సింగ్‌ కాలేజీలో  24 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. దీంతో కాలేజీని  సీజ్‌ చేసినట్లు అధికారులు తెలిపారు. గత రెండు రోజులుగా విద్యార్థులు జలుబు, జ్వరంతో బాధపడుతున్నారని.. అలాగే…

Featured News

ట్రబుల్‌ షూటర్‌కు ట్రబుల్స్‌

మంత్రి హరీష్‌ రావుపై మండిపడ్డ జగ్గారెడ్డి సంగారెడ్డి,డిసెంబర్‌10 జనంసాక్షి: రాష్ట్ర ఆర్థిక శాఖా మంత్రి హరీష్‌రావుపై కాంగ్రెస్‌ ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి సెటైర్లు వేశారు. ఉమ్మడి మెదక్‌ జిల్లా నుంచి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిర్మలా పోటీలో ఉండటంతో…

తెలంగాణ

విత్తనాల కొరతతో రైతుల అవస్థలు

ప్రత్యమ్నాయ పంటలపై రైతుల కష్టాలు ఆదేశాల మేరకు అందుబాటులో లేవంటున్న అన్నదాతలు నిజామాబాద్‌,డిసెంబర్‌10 జనంసాక్షి:   పంటలు వేసిన రైతులు అరిగోస పడుతున్నారు. పంటలు వేయాలన్నా, చేతికొచ్చిన పంట అమ్ముకోవాలన్నా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈసారి యాసంగిలో వరి వేయొద్దని అన్నదాతలను భయపెట్టిన…