దేశం కోసం కొడుకు ప్రాణాలర్పించాడు
కన్నీరుమున్నీరయిన సాయితేజ తండ్రి చిత్తూరు,డిసెంబర్10 జనంసాక్షి: దేశం కోసం తన కుమారుడు ప్రాణాలర్పించడం గర్వంగా ఉందని సాయితేజ తండ్రి మోహన్ అన్నారు. తనకు ఆర్మీలో చేరే అవకాశం దక్కలేదని ఇద్దరు కుమారులు సైన్యంలో చేరినప్పుడు చాలా సంతోషపడ్డానని చెప్పారు.…






