రైల్వేజోన్‌పై కేంద్రం కప్పదాటు ధోరణి
కనకమేడల ప్రశ్నకు వైష్ణవ్ జవాబు న్యూఢల్లీి,డిసెంబర్10 జనంసాక్షి: విశాఖ రైల్వే జోన్‌పై రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కప్పదాటుగా సమాధానం ఇచ్చారు. అలాగే సంబంధం లేని విధంగా గందరగోళంగా సమాధానమిచ్చారు. రైల్వేజోన్‌పై టీడీపీ ఎంపీ కనకమేడల లేవనెత్తిన సందేహాలపై…







