Tuesday, 3 November 2026

December 2021

సీమాంధ్ర

చంద్రబాబు రాష్టాన్రికి పట్టిన శనిమండిపడ్డ ఎమ్మెల్యే అంబటి రాంబాబు

విజయవాడ,డిసెంబర్‌7(ఆర్‌ఎన్‌ఎ):  తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు రాష్టాన్రికి  పట్టిన శనిలా మారారని ఫైర్‌ అయ్యారు. ఏడ్చే వారికి అధికారం కట్టబెడితే రాష్ట్రం అధోగతి పాలవడం ఖాయమన్నారు. అధికారం…

Featured News

ఆన్‌లైన్‌లో అన్ని శాఖల ఆడిటింగ్‌

ఆడిటింగ్‌ శాఖ గౌరవం పెరగాలి ఆడిట్‌ అధికారులతో మంత్రి హరీశ్‌రావు సవిూక్ష హైదరాబాద్‌,డిసెంబర్‌7  (జనంసాక్షి) :   వందకు వంద శాతం అన్ని శాఖల ఆడిటింగ్‌ ఆన్‌లైన్‌లో జరిగే దిశగా అడుగులు వేయాలని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు సూచించారు. రంగారెడ్డి జిల్లాలో…

తెలంగాణ

ఫ్లై ఓవర్‌ నిర్మాణంలో తప్పిన ప్రమాదం కారుపై పడ్డ రాడ్‌..

  హైదరాబాద్‌,డిసెంబర్‌7 (జనంసాక్షి) :   నిర్మాణంలో ఉన్న కొండాపూర్‌ ఫ్లై ఓవర్‌ వద్ద పెను ప్రమాదం తప్పింది. ఫ్లై ఓవర్‌ నిర్మాణంలో నిర్లక్ష్యం బయటపడిరది. మంగళవారం ఉదయం కొండాపూర్‌ నుంచి మియాపూర్‌కు వెలుతున్న ఓ కారుపై ఫ్లై ఓవర్‌ నిర్మాణానికి…

సీమాంధ్ర

రైతుల పాదయాత్రపై రాక్షసదాడి

మూడు రాజధానుల పేరుతో నాటకాలు:కళా అమరావతి,డిసెంబర్‌7 (జనంసాక్షి) :    యజ్ఞంలా సాగుతున్న మహాపాదయాత్రను వైసీపీ నేతలు రాక్షసుల్లా అడ్డుకుంటున్నారని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యులు కిమిడి కళా వెంకట్రావు వ్యాఖ్యలు చేశారు. నీటి ప్రాజెక్టుల గేట్లకు గ్రీజ్‌ పెట్టలేని…

ఖమ్మం

హోంగార్డుల సేవలు అమోఘం

పోలీసులతో సమానంగా విధుల నిర్వహణజిల్లా ఎస్పీ సునీల్‌ దత్‌ కొత్తగూడెం,డిసెంబర్‌7 (జనంసాక్షి) :   హోంగార్డులు పోలీస్‌ శాఖతో సమానంగా పనిచేస్తూ ఎంతో గొప్ప సేవలు అందిస్తున్నారని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్‌ దత్‌ అన్నారు. లక్ష్మీదేవిపల్లి మండలం హేమచంద్రాపురంలో…

ఖమ్మం

నిరంతర విద్యుత్‌కు ఢోకా లేదు

విద్యుత్‌ ఉత్పత్తికి నిరంతరాయంగా శ్రమ భద్రాద్రి కొత్తగూడెం,డిసెంబర్‌7 (జనంసాక్షి) :   తెలంగాణలో నిరంతర విద్యుత్‌కు ఎలాంటి ఢోకా లేదని, సరపోయేలా విద్యుత్‌ అందుతోందని తెలంగాణ జెన్‌కో, ట్రాన్స్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌ రావు అన్నారు. ప్రభుత్వ సంకల్పం మేరకు తగిన మేరకు…

సీమాంధ్ర

ఉద్యమబాట పట్టిని ఎపి ఉద్యోగ సంఘాలు

ప్రభుత్వం తీరుతో సమ్మెకు దిగామన్ననేతలు విజయవాడ,డిసెంబర్‌7 (జనంసాక్షి) :  తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యమ బాట పట్టారు. గత కొన్నాళ్లుగా ప్రధాన కార్యదర్శికి తమ సమస్యలను విన్నవించినా పట్టించుకోకపోవడంతో గత్యతంతరం లేని…

జాతీయం

గోవాలో కాంగ్రెస్‌కు భారీ షాక్‌ 

కాషాయ పార్టీలో చేరనున్న కీలక నేత! పనాజీ,డిసెంబర్‌7  (జనంసాక్షి) :  కాంగ్రెస్‌ పార్టీ నుంచి వలసలు కొనసాగుతున్నాయి. కీలక నేతలు పార్టీకి గుడ్‌బై చెబుతున్న క్రమంలో గోవాలో మరో సీనియర్‌ నేత పార్టీని వీడారు. వచ్చే ఏడాది ఆరంభంలో…

Featured News

ఒమైక్రాన్‌ జాగ్రత్తలు తీసుకోండి

బూస్టర్‌ డోస్‌కు అనుమతించాలి కేంద్రానికి మహారాష్ట్ర సర్కార్‌ లేఖ ముంబై,డిసెంబర్‌7(జనంసాక్షి): ఒమైక్రాన్‌ కేసులు పెరుగుతున్నందున తగు జాగ్రత్తుల తీసుకోవాలంటూ హారాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. మహారాష్ట్రలో కోవిడ్‌ వేరియంట్‌ ఒమైక్రాన్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర మంత్రి…

Featured News

ధాన్యం కొనుగోళ్లపై కావాలనే రాజకీయం

చివరి గింజవరకు కేంద్రం కొనుగోళ్లకు సిద్దం టిఆర్‌ఎస్‌ బెదిరింపులకు భయపడేది లేదన్న కిషన్‌ రెడ్డి న్యూఢల్లీి,డిసెంబర్‌7 (జనంసాక్షి): ధాన్యం కొనుగోళ్లపై టీఆర్‌ఎస్‌ కావాలనే రాజకీయం చేస్తోందని  కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి అన్నారు. ప్రచారం కోసమే టీఆర్‌ఎస్‌ ఎంపీలు ఆందోళనలు…