Monday, 2 November 2026

December 2021

Featured News

గ్యాస్‌ ధరలు పెంచడం దారుణం

` ప్రధాని మోడీపై మండిపడ్డ రాహుల్‌ న్యూఢల్లీి,డిసెంబరు 1(జనంసాక్షి): ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ బుధవారం విరుచుకుపడ్డారు. వ్యాపార ప్రయోజనాల కోసం వినియోగించే వంట గ్యాస్‌ సిలిండర్‌ ధరను…

Featured News

 .మావోయిస్ట్‌ ప్రభావిత ప్రాంతాల్లో డిజిపి పర్యటన

` ఛత్తీస్‌గడ్‌ నుంచి మావోయిస్టుల రాకపై ఆరా చర్ల,డిసెంబరు 1(జనంసాక్షి): తెలంగాణ` ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులోని చర్ల మండలం చెన్నాపురంలో ఏర్పాటు చేసిన బేస్‌ క్యాంప్‌ను డీజీపీ మహేందర్‌ రెడ్డి బుధవారం ఆకస్మికంగా సందర్శించారు. సరిహద్దులో మావోయిస్టు కార్యకలాపాలపై ఈ…

Cover Story

వ్యవసాయ చట్టాల రద్దుకు  రాష్ట్రపతి ఆమోదం 

` రామ్‌నాథ్‌ కోవింద్‌ సంతకంతో గెజిట్‌ విడుదల న్యూఢల్లీి,డిసెంబరు 1(జనంసాక్షి):మూడు వ్యవసాయ చట్టాల రద్దు బిల్లు (వ్యవసాయ చట్టాల ఉపసంహరణ చట్టం, 2021)కు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ బుధవారం ఆమోదం తెలిపారు. ఈ మేరకు గెజిట్‌లో పేర్కొన్నారు. దీంతో…

తెలంగాణ

రైతన్న సినిమాను వీక్షించిన మంత్రి

మహబూబ్‌నగర్‌,డిసెంబర్‌1 (జనంసాక్షి):- జిల్లా కేంద్రంలోని శ్రీనివాస థియేటర్‌లో సినీ నటుడు ఆర్‌.నారాయణ మూర్తి నూతనంగా నిర్మించిన ’రైతన్న’ సినిమాను ఎక్సైజ్‌ శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌ గౌడ్‌ వీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి వి మాట్లాడుతూ..కేంద్ర ప్రభుత్వం తీసుకోవచ్చిన నూతన…

Featured News

20లోగా ఓటర్ల సవరణ పూర్తి కావాలి

అధికారులను ఆదేశించిన ఎన్నికల అధికారి శశాంక్‌ గోయల్‌ ఖమ్మం,డిసెంబర్‌1 (జనంసాక్షి):-   ఓటర్ల సవరణ పక్రియను డిశంబరు 20 వ తేదీలోగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శశాంక గోయల్‌ సూచించారు. ఓటర్ల సంక్షిప్త సవరణ పక్రియపై బుధవారం…

సీమాంధ్ర

పెద్దశేష వాహనంపై ఊరేగిన అమ్మవారు

తిరుపతి,డిసెంబర్‌1( జనం సాక్షి):  తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన బుధవారం ఉదయం ఏడు తలలు గల పెద్దశేషవాహనంపై వైకుంఠనాథుని అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. కరోనా నేపథ్యంలో ఆలయంలోని వాహన మండపంలో ఉదయం 8 నుంచి…

Featured News

రైతులు మరణించిన దాఖలాలు లేవు

నష్టపరిహారంపై కేంద్రమంత్రి తోమర్‌ న్యూఢల్లీి,డిసెంబర్‌1  ( జనం సాక్షి) : వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఏడాదిపాటు జరిగిన ఆందోళనల్లో మరణించిన 750 మంది రైతులకు ఆర్థిక సాయం అందించడం కుదరదని కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. ఆందోళనల్లో మరణించిన రైతులకు…

సీమాంధ్ర

రైతుల పాదయాత్రకు అడ్డంకులు

నిరసన తెలుపుతూ బైఠాయించిన రైతులు అమరావతి,డిసెంబర్‌1  ( జనం సాక్షి):  అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలంటూ రైతులు చేపట్టిన మహా పాదయాత్రకు పోలీసులు పలు కారణాలతో అడ్డంకులు సృష్టిస్తున్నారు. కోర్టు అనుమతి ప్రకారమే పాదయాత్రను నిర్వహిస్తుండగా బుధవారం నెల్లూరు జిల్లా…

Featured News

ఎయిడ్స్‌ మరణాలను తగ్గించడమే లక్ష్యం

ఎయిడ్స్‌ వ్యాధిగ్రస్తులను చిన్నచూపు చూడరాదు ఎయిడ్స్‌ డేలో మంత్రి హరీష్‌ రావు ములుగులో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న సత్యవతి హైదరాబాద్‌,డిసెంబర్‌1( జనం సాక్షి): ఎయిడ్స్‌ రోగులకు త్వరలో ఉచిత డయాలసిస్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి హరీశ్‌ రావు చెప్పారు.…

Featured News

తెలంగాణలో పెరిగిన ఆర్టీసీ ఛార్జీలు

ఆర్డినరీ బస్సుల్లో కిలోవిూటర్‌కు 25 పైసలు ఇతర బస్సుల్లో 30 పైసలు పెంపు హైదరాబాద్‌,డిసెంబర్‌1  ( జనం సాక్షి) : తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ ఛార్జీలు పెరుగనున్నాయి. ఆర్డినరీ బస్సుల్లో కిలోవిూటర్‌కు 25 పైసలు, ఇతర బస్సుల్లో 30…