కొత్తజిల్లాల అభ్యంతరాలకు 30రోజుల గడువు
పలు మార్పులతో తాజాగా నోటిఫికేషన్ హిందూపురం బదులు పుట్టపర్తికే మొగ్గు అమరావతి,జనవరి27(జనం సాక్షి): కొత్త జిల్లాల ఏర్పాటుతో పాలనా వికేంద్రీకరణ జరుగుతందని తెలంగణ ప్రభుత్వం నిరూపించింది. నిజానికి ఎపి విడివడ్డ తరవాత జిల్లాలను విభజించాలన్న డిమాండ్ ఉన్నా చంద్రబాబుపై ప్రభుత్వం…







