రైతులు ధైర్యంగా ఉండాలి….
అన్నదాతలను అందరిని ఆదుకుంటాం.. మంత్రి ఎర్రబల్లి దయాకర్ రావు .. వరంగల్ బ్యూరో జనవరి 18 ( జనం సాక్షి) .అకాల వర్షం లో ఆర్థికంగా చితికిపోయిన అన్నదాతలు అందరినీ రాష్ట్ర ప్రభుత్వ ఆదుకుని. బాధితులందరికి న్యాయం చేస్తామని,…
అన్నదాతలను అందరిని ఆదుకుంటాం.. మంత్రి ఎర్రబల్లి దయాకర్ రావు .. వరంగల్ బ్యూరో జనవరి 18 ( జనం సాక్షి) .అకాల వర్షం లో ఆర్థికంగా చితికిపోయిన అన్నదాతలు అందరినీ రాష్ట్ర ప్రభుత్వ ఆదుకుని. బాధితులందరికి న్యాయం చేస్తామని,…
` ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు హైదరాబాద్,జనవరి 17(జనంసాక్షి):రాష్ట్రంలో కరోనా పరిస్థితుల నేపథ్యంలో పరీక్షల సంఖ్యను పెంచాలని హైకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి సూచించింది. ఆర్టీపీసీఆర్ టెస్టుల సంఖ్య పెంచాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. రోజుకు లక్ష ఆర్టీపీసీఆర్ టెస్టులు…
` కరోనా పరిణామాలపై జీ 20 సదస్సులో చర్చలు జరగాలి. ` ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు సమావేశంలో మోడీ దిల్లీ,జనవరి 17(జనంసాక్షి): భారతదేశంలో పెట్టుబడులు పెట్టేందుకు ఇదే అనుకూల సమయమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దావోస్‌లో…
` ఆయిల్ ట్యాంకర్లు లక్ష్యంగా దాడులు ` ఇద్దరు భారతీయులు సహా ముగ్గురు మృతి అబుదాబీ,జనవరి 17(జనంసాక్షి):యూఏఈ రాజధాని అబుదాభి ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుపై ఉగ్రదాడి జరిగింది. డ్రోన్ సహాయంతో టెర్రరిస్టులు దాడికి పాల్పడ్డారు. ఎయిర్ పోర్టులోని ఇంధన…
` 120 మంది వైద్యులకు పాజిటివ్ ` ఎర్రగగడ్డ ఆస్పత్రిలో రోగులు, వైద్యులకు కరోనా హైదరాబాద్,జనవరి 17(జనంసాక్షి):గాంధీ ఆస్పత్రిలో కరోనా కలకలం సృష్టిస్తోంది.. కరోనా మహమ్మారి నిర్మూలనకు గాంధీ ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది సేవలు మరువలేనివి.. కనిపించని మహమ్మారిపై…
` పార్టీల విజ్ఞప్తిని మన్నించిన ఈసీ ` ఫిబ్రవరి 14కు బదులుగా 20న నిర్వహణ న్యూఢల్లీి,జనవరి 17(జనంసాక్షి):పంజాబ్ శాసనసభ ఎన్నికలను కేంద్ర ఎన్నికల సంఘం వాయిదా వేసింది. ఫిబ్రవరి 14కు బదులుగా.. ఫిబ్రవరి 20న నిర్వహించాలని నిర్ణయించింది. వేర్వేరు…
` 12నుంచి 14 ఏళ్ల లోపు పిల్లలకు వ్యాక్సిన్ ` పరిశీలిస్తున్న కేంద్రం న్యూఢల్లీి,జనవరి 17(జనంసాక్షి):భారత్‌లో ప్రస్తుతం 15 నుంచి 18 ఏళ్ల లోపు వారికి కరోనా టీకాలు ఇచ్చే కార్యక్రమం ప్రారంభమైనంది. ఇప్పుడు12 నుంచి 15 ఏళ్ల…
` తగ్గని కారోనా ఉధృతి ` దేశవ్యాప్తంగా 2,58,089 కేసులు నమోదు ` ఒక్కరోజే 385మంది మృత్యువాత న్యూఢల్లీి,జనవరి 17(జనంసాక్షి): దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా కేసుల సంఖ్య భారీగా నమోదవుతోంది.…
` కేంద్ర నిర్లక్ష్యంపై కేటీఆర్ అసహనం ` అనేక రంగాల్లో విప్లవాత్మకంగా దూసుకు వెళుతున్నామని వెల్లడి హైదరాబాద్,జనవరి 17(జనంసాక్షి): తెలంగాణ వంటి ప్రగతిశీల రాష్టాల్రకు మద్దతు ఇవ్వండి.. అవి దేశ వృద్ధి రేటుకు కూడా ఉపయోగడతాయని తెలంగాణ మంత్రి…
` మహిళా,ఫారెస్టువర్సిటీలకు కేబినెట్ ఆమోదం ` ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణకు చట్టం ` మంత్రి సబిత నేతృత్వంలో కేబినేట్ సబ్‌కమిటీ ఏర్పాటు ` 7289 కోట్లతో ‘మన ఊరు` మన బడి ప్రణాళిక ఆమోదం ` పూర్తి…