Wednesday, 4 November 2026

February 2022

ఖమ్మం

బాత్రూమ్ గోడ కూల్చిన ఇరువురి పై కేసు నమోదు..

కూసుమంచి ఫిబ్రవరి 23 (జనం సాక్షి): మండలంలోని నర్సింహులగూడెం గ్రామానికి చెందిన కొక్కిరేణి రామారావు బాత్రూమ్ గోడను అతని అన్నయ్య అయిన కొక్కిరేణి నరసయ్య అతని కుమారుడైన కొక్కిరేణి అంజి లు కలసి  6-01-22 రాత్రి   రామారావు కు…

ఆదిలాబాద్

కోటి ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యం

  ధోనిగామ్‌ ప్రాజెక్ట్‌ పనులు ప్రారంభించిన మంత్రి నిర్మల్‌,,ఫిబ్రవరి23  (జనంసాక్షి) :  తెలంగాణలో కోటి ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు. చివరి ఆయకట్టుకు సాగునీరు అందేలా ప్రభుత్వం అహర్నిశలు…

జిల్లా వార్తలు

కెసిఆర్‌ కుటుంబం బంగారం అయ్యింది

బిజెపి నేత రవీంద్రనాయక్‌ విమర్శ హైదరాబాద్‌,ఫిబ్రవరి23  (జనంసాక్షి) : తెలంగాణలో బీజేపీ వర్సెస్‌ టీఆర్‌ఎస్‌ అన్నట్లు నాయకులు విమర్శలు గుప్పించుకుంటున్నారు. అయితే తాజాగా సీఎం కేసీఆర్‌ నేడు మల్లన్నసాగర్‌ ప్రాజెక్ట్‌ ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే ఈ సందర్భంగా…

జిల్లా వార్తలు

అటల్‌ ఇన్నోవేషన్‌ కింద తొర్రూరు ఎంపిక

యువశాస్త్రవేత్తల తయారీకి ఎంతో ఉపయోగం ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ప్రమాణంలో పాల్గొన్న ఎర్రబెల్లి మహబూబాబాద్‌, ఫిబ్రవరి 23  (జనం సాక్షి): విద్యార్ధులకు వారికి నైపుణ్యం ఉన్న అంశాలపై శిక్షణ ఇవ్వడం ద్వారా వారిలోని సృజనాత్మక శక్తిని వెలికి తీయాలని…

Featured News

మల్లన్న సాగర్ ప్రారంభోత్సవం సక్సెస్ 

విజయవంతంగా జాతికి అంకితం చేసిన సీఎం కేసీఆర్ 100 ఎకరాల్లో ఇరిగేషన్ కాంప్లెక్స్ ఇంటర్నేషనల్ డెస్టినేషన్ మ్యారేజ్ సెంటర్ మల్లన్న సాగర్ ఫిబ్రవరి 23  (జనం సాక్షి): తెలంగాణకు జీవధార అయిన కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన 50 టీఎంసీల…

ఖమ్మం

బయ్యారం ఉక్కు తెలంగాణ హక్కు

కేంద్రం తీరు దారుణంగా ఉంది మండిపడ్డ ఎమ్మెల్యే హరిప్రియనాయక్‌ ఖమ్మం,ఫిబ్రవరి23  (జనం సాక్షి):  బయ్యారంలో ఉక్కు కర్మాగారం సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పడంతో బయ్యారం ఉక్కు ఫ్యార్టరీ ఉద్యమం మళ్లీ రాజుకుంటోంది. ఉక్కు ఫ్యాక్టరీ సాధన కోసం…

సీమాంధ్ర

వివేక కేసును ఇతర రాష్టాన్రికి బదిలీ చేయాలి: బోండా

అమరావతి,ఫిబ్రవరి23  (జనం సాక్షి):  వివేకా హత్య కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులను కాపాడుకోవాల్సిన బాధ్యత ఢల్లీి పెద్దలదే అని టీడీపీ నేత బోండా ఉమ అన్నారు. బుధవారం విూడియాతో మాట్లాడుతూ గతంలో జయలలిత కేసు విచారణ కర్ణాటకలో జరిగినట్లు…

సీమాంధ్ర

జిల్లాల పునర్వ్యస్థీకరణ అభ్యంతరాలు

పరిశీలిస్తున్నామన్న అధికారులు విజయవాడ,ఫిబ్రవరి23  (జనం సాక్షి):  జిల్లాల పునర్‌వ్యవస్థీకరణలో ఇప్పటికే డ్రాప్ట్‌ నోటిఫికేషన్‌ ఇచ్చామని ప్రణాళిక విభాగం ఎక్స్‌ అఫిషియో కార్యదర్శి ఎస్‌ఆర్‌కేఆర్‌ విజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. అభ్యంతరాలు, సూచనలు ఇచ్చేందుకు నెల సమయం ఇచ్చామన్నారు. ప్రాథమిక స్థాయిలో జిల్లాలవారిగా వచ్చిన…

Featured News

బిజెపిని అణచివేసే కుట్రలో కెసిఆర్‌

\ కుటుంబ పాలనపై పోరాడుతూనే ఉంటాం ఉద్యమ ద్రోహులను పక్కనపెట్టుకుని పాలన మండిపడ్డ బిజెపి అధ్యక్షుడు బండి న్యూఢల్లీి,ఫిబ్రవరి23  (జనం సాక్షి):  కేసీఆర్‌ కుటుంబ పాలన, అవినీతికి వ్యతిరేకంగా చాలా రోజుల నుంచి బీజేపీ పోరాడుతోందని తెలంగాణ బీజేపీ అధ్యక్షులు…