అంగన్వాడీ,ఆశాలకు న్యాయం చేయాలి: ఎంపి
న్యూఢల్లీి,ఫిబ్రవరి23 (జనం సాక్షి): అంగన్‌వాడీ ఆశా వర్కర్ల సమస్యను పరిష్కరిస్తామని సీఎం జగన్ చెప్పారని, ఇప్పుడు న్యాయం చేయాలని అడిగిన ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లను అరెస్ట్ చేస్తున్నారని ఎంపీ రఘురామ కృష్ణంరాజు విమర్శించారు. బుధవారం ఆయన రచ్చబండ…






