Thursday, 5 November 2026

February 2022

Featured News

జనంసాక్షి ప్రత్యేక కథనం …. పాపం బలి”పశువులు”

అక్రమంగా కలేభరాలకు తరలిపోతున్న పశు సంపద. మన్యంలో ప్రతి నెల కోట్లలోవ్యాపారం…. నిఘా పెట్టని పోలీసు శాఖ… ఆమ్యామ్యా లతో మౌనం వహిస్తున్న అధికారులు… గోసంరక్షణ చట్టానికి భారీగా తూట్లు. అరకులోయ,ఫిబ్రవరి 12(జనం సాక్షి): మన్యంలో మూగజీవాలు అక్రమ…

Featured News

మేడారం సమ్మక్క సారక్క జాతర డాక్యుమెంటరీ విడుదల చేసిన ఎమ్మెల్సీ కవిత .

ఆసియాలోనే అతి పెద్ద గిరిజన జాతరైన మేడారం సమ్మక్క సారక్క జాతరలో రామచంద్రయ్యకు గారికి ఓ ప్రత్యేక గుర్తింపు.. పద్మ శ్రీ సకిని రామచంద్రయ్య గారిని ఘనంగా సత్కరించిన ఎమ్మెల్సీ కవిత.. హైదరాబాద్/నిజామాబాద్ బ్యూరో,ఫిబ్రవరి 12(జనంసాక్షి): తెలంగాణ కళాకారులకు…

సీమాంధ్ర

అశోక్‌బాబుకు టిడిపి నేతల పరామర్శ

ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని విమర్శ కేసులకు భయపడేది లేదన్న ఎంపి కేశినేని నాని అమరావతి,ఫిబ్రవరి12(జనం సాక్షి ): టీడీపీ ఎమ్మెల్సీ, ఏపీ ఎన్జీవో సంఘం మాజీ అధ్యక్షుడు అశోక్‌బాబును టీడీపీ నాయకులు పరామర్శించారు. టీడీపీ పార్లమెంట్‌ సభ్యుడు కేశినేని నాని,…

సీమాంధ్ర

వైభవంగా అంతర్వేది ఉత్సవాలు

స్వామి కళ్యాణోత్సవాలకు వేలాదిగా భక్తుల రాక రాజమండ్రి,ఫిబ్రవరి12(జనం సాక్షి ): తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేదిలో శ్రీలక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. వేలాది మంది భక్తులు స్వామి వారి కల్యాణాన్ని తిలకించి పులకించారు. భక్తుల కోసం ఆలయ…

Featured News

కర్నూలుకు సంజీవయ్య పేరు పెట్టాలి

సంజీవయ్య ఇంటిముందు ధర్నాకు దిగిన విహెచ్‌ కర్నూలు,ఫిబ్రవరి12(జనం సాక్షి ): కర్నూలు జిల్లాకు దివంగత మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య పేరు పెట్టాలని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హన్మంతరావు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సంజీవయ్య ఇంటి ఎదుట తెలంగాణ…

Featured News

కెసిఆర్‌ ఢల్లీిలో చెల్లని రూపాయి

జనగామ సవాళ్లకు..జనగామలోనే సమాధానం ఇస్తాం కల్వకుంట్ల రాజ్యాంగం అమలు కోసమే జనగామ సభ కరెంట్‌ విూటర్లు పెట్టమని కేంద్రం ఎప్పుడూ చెప్పలేదు అసత్యాలతో ప్రజలను మభ్య పెట్టలేరని గుర్తుంచుకో నశం పెడితే మేం జండూబామ్‌ పెడతామని హెచ్చరిక కెసిఆర్‌…

Featured News

కంటోన్మెంట్‌లోనూ ఉచిత మంచినీటి పథకం అమలు

కంటోన్మెంట్‌ అభివృద్దిని అడ్డుకుంటున్న కేంద్రం రహదారులు మూసేసి ఇబ్బందులు పెడుతున్నారు పలు అభివృద్ది కార్యక్రమాలకు మంత్రి కెటిఆర్‌ శ్రీకారం హైదరాబాద్‌,ఫిబ్రవరి12(జనం సాక్షి ): కంటోన్మెంట్‌లోనూ ఉచిత మంచినీటి పథకం అమలు చేస్తున్నామని మంత్రి కేటీఆర్‌ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కంటోన్మెంటును…

Featured News

దండకారణ్యంలో మరోమారు కాల్పులు

కాల్పుల్లో సీఆర్పీఎఫ్‌ అధికారి మృతి భద్రాద్రి కొత్తగూడెం,ఫిబ్రవరి12(జనం సాక్షి ): ఛత్తీస్‌గఢ్‌ దండకారణ్యంలో మరోమారు కాల్పుల మోత మోగింది. ఈ కాల్పుల్లో ఒక అధికారి మృతి చెందాడు. మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. మావోయిస్టుల కాల్పుల్లో…

Featured News

 కేటీఆర్‌ కొద్దిసేపు మన ఊరు`మన బడిలో భాగస్వాములు కండి

ఎన్నారైలకు మంత్రి కెటిఆర్‌ పిలుపు వర్చువల్‌గా కార్యక్రమంపై చర్చ హైదరాబాద్‌,ఫిబ్రవరి12(జనం సాక్షి ): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ’మన ఊరు`మన బడి’ కార్యక్రమంలో ఎన్నారైలు భాగస్వాములు కావాలని మంత్రి కేటీఆర్‌ అన్నారు. వివిధ దేశాల్లో స్థిరపడ్డ వారు తమ గ్రామాల్లో…

ఖమ్మం

ఆయుధాలు శుభ్రం చేస్తుండగా గన్ మిస్ ఫైర్

              -హెడ్ కానిస్టేబుల్ మృతి గుండాల,ఫిబ్రవరి12(జనంసాక్షి);కోమరారం పరిధిలోని కాచనపల్లి పోలీస్ స్టేషన్లో శుక్రవారం రాత్రి ఆయుధాలు శుభ్రపరుస్తుంటే గన్ మిస్ ఫైర్ అయి హెడ్ కానిస్టేబుల్ సంతోష్ మృతి చెందాడు.ఇంకా…