వారం రోజుల్లోపు అభివృద్ధి పనుల గ్రౌండింగ్ పూర్తి కావాలి ..
వీడియో కాన్ఫరెన్సులో అధికారులకు కలెక్టర్ ఆదేశం… నిజామాబాదు, బ్యూరో,(జనంసాక్షి): ఫిబ్రవరి 11 : వివిధ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల కింద మంజూరైన ప్రగతి పనులన్నీ వారం రోజుల్లోపు గ్రౌండింగ్ జరిగేలా అధికారులు కృషి చేయాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆదేశించారు.…








