పోడు పట్టాలపై కేసీఆర్ మాట తప్పితే ఉపేక్షించేది లేదు-అఖిలపక్షం
-అఖిలపక్ష పార్టీల రాష్ట్ర నాయకులు గుండాల,ఫిబ్రవరి10(జనంసాక్షి);ప్రభుత్వం పోడు భూముల కు పట్టాలు ఇస్తామని గిరిజనుల నుండి పట్టాల కోసం భూముల వివరాలు సేకరించి ఇప్పుడు శాటిలైట్ ద్వారా మీ భూములు 2005 కి ముందు పోడు సాగు చేసినవి…








