Wednesday, 4 November 2026

February 2022

Featured News

శ్రీవారిని దర్శించుకున్న వెంకయ్యనాయుడు

అనంతరం స్వామివారి ప్రసాదాలు అందచేత తిరుమల,ఫిబ్రవరి10(జనంసాక్షి): కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామివారిని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల చేరుకున్న ఆయన ఉదయం వీఐపీ బ్రేక్‌ దర్శన సమయంలో శ్రీవారి సేవలో పాల్గొన్నారు.…

Featured News

సినిమాపరిశ్రమకు పెద్ద ఊరట

సిఎం జగన్‌తో సినీ పెద్దల భేటీ పలు సమస్యలపై సుదీర్ఘంగా చర్చ ప్రభుత్వం సానుకూలంగా ఉందన్న మంత్రి పేర్నినాని సిఎం జగన్‌ సానుకూలంగా స్పందించారన్న చిరంజీవి అమరావతి,ఫిబ్రవరి10(జనంసాక్షి): మొత్తానికి ఏపీ ప్రభుత్వం వర్సెస్‌ సినీ ఇండస్టీ మధ్య కొద్ది…

సీమాంధ్ర

ఆందోళనచేస్తున్న ఉపాధ్యాయులపై నిఘా

బయోటమెట్రిక్‌ తప్పనిసిర చేస్తూ ఆదేశాలు అమరావతి,ఫిబ్రవరి10(జనంసాక్షి): మెరుగైన పీఆర్సీ, ఇతర డిమాండ్ల కోసం ఆందోళన బాట పట్టిన ఉపాధ్యాయులపై ప్రభుత్వం నిఘా పెంచింది. ఉపాధ్యాయులు చేస్తున్న ఆందోళనపై పోలీసులు ఆంక్షలు విధించారు. మరోవైపు ఉపాధ్యాయులు పాఠశాలల్లో తప్పనిసరిగా బయోమెట్రిక్‌…

సీమాంధ్ర

అన్యయం జరిగిన ఎపిని ఆదుకోవాలి

ప్రధాని మోడీకి మాజీమంత్రి వసంత వినతి అమరావతి,ఫిబ్రవరి10(జనంసాక్షి): ఏపీకి అన్యాయం జరిగిందని ప్రధాని మోడీ ప్వయంగా అగీకరించారని, ఆ మేరకు రాజ్యసభలో మాట్లాడినందుకు ధన్యవాదాలు అని మాజీ హోంమంత్రి వసంత నాగేశ్వరరావు అన్నారు. గురువారం విూడియాతో మాట్లాడుతూ ఇప్పటికైనా…

సీమాంధ్ర

అప్పులు..ఓవర్‌ డ్రాఫ్టులతో దివాళా

ఎపి పరిస్థితి దారుణంగా ఉందన్న పట్టాభిరామ్‌ అమరావతి,ఫిబ్రవరి10(జనంసాక్షి): అప్పులు, ఓవర్‌ డ్రాప్టులు, చేబదుళ్లలో జగన్‌రెడ్డి తగ్గేదేలే అంటున్నారని టీడీపీ నేత పట్టాభిరాం అన్నారు. గురువారం ఆయన ఇక్కడ విూడియాతో మాట్లాడుతూ ఏపీని ఆర్థికంగా నాశనం చేశారని విమర్శించారు. వేజ్‌…

Featured News

రైల్వే ప్రాజెక్టుల్లో ఇంత నిర్లక్ష్యమా

ప్రభుత్వ వాటా జమ చేయకపోవడంతోనే ఆలస్యం మండిపడ్డ జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ అమరావతి,ఫిబ్రవరి10(జనంసాక్షి): రైల్వే ప్రాజెక్టులు పూర్తిపై రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ విమర్శించారు. గురువారం విూడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ వాటా…

Featured News

విద్యుత్రంగం ప్రైవేటీకరణకు కుట్ర

వ్యవసారంª`గాన్ని దివాళా తీయించిన బిజెపి విభజనపై ఎందుకు న్యయం చేయలేదో చెప్పాలి విూడియాతో సిపిఎం నేత బివి రాఘవులు నెల్లూరు,ఫిబ్రవరి10(జనంసాక్షి): విద్యుత్‌ రంగం మొత్తాన్ని ప్రైవేట్‌ చేసేందుకు.. ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని సీపీఎం రాఘవులు పేర్కొన్నారు. ఇందులో భాగంగానే…

Featured News

దామాషా ప్రకారం బిసిలరు సీట్లు ఇవ్వాలి: విహెచ్‌

పెద్దపల్లి,ఫిబ్రవరి10(జనంసాక్షి): బీసీల దామాషా ప్రకారమే సీట్లు కేటాయించాలని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత జిల్లా కేంద్రంలో మాజీ ఎంపీ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హన్మంతరావు పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మాజీ ఎంపీ వీహెచ్‌ మాట్లాడుతూ.. ఓట్లు బీసీలవి..…

Featured News

నాలా అభివృద్ది పనులకు శ్రీకరారం

ఎర్రగడ్డ మెట్రో స్టేషన్‌ వద్ద 12.86 కోట్ల పనులు: తలసాని హైదరాబాద్‌,ఫిబ్రవరి10(జనంసాక్షి): ఎర్రగడ్డ మెట్రోస్టేషన్‌ దగ్గర నాలా అభివృద్ధి పనులను మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ప్రారంభించారు. ఈ కార్యక్రమంతో పూర్తిస్థాయిలో నాలాల అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. నాలాల…

తెలంగాణ

జాతీయస్థాయి సైన్స్ ప్రదర్శనకు మునగాల ప్రాజెక్టు ఎంపిక 

మునగాల, ఫిబ్రవరి 10(జనంసాక్షి): 2020-21 సంవత్సరానికి గాను ఇన్ స్పైర్ అవార్డ్స్ ప్రాజెక్టులో భాగంగా గత నెలలో రాష్ట్రస్థాయిలో ఎంపిక కాబడి గురువారం విడుదలైన ఫలితాలలో తెలంగాణ రాష్ట్రం నుండి జాతీయస్థాయి ప్రదర్శనకు సూర్యాపేట జిల్లా నుండి మునగాల…