తెలంగాణపై బిజెపికి కడుపునిండా విషమే
ఎనిమిదేళ్ల తరవాత మోడీ మళ్లీ విషం కక్కారు ఆనాడు తల్లిని చంపి బిడ్డను కాపాడరని వ్యాఖ్య వలసకూలీలపైనా మోడీ విషం కక్కారు తెలంగాణ ద్రోహి బిజెపిని నిలదీయాల్సిందే హన్మకొండలో మంత్రి హరీష్ రావు మండిపాటు వరంగల్,ఫిబ్రవరి10(జనంసాక్షి): ప్రధాని మోదీ…








