Tuesday, 3 November 2026

February 2022

తెలంగాణ

యువత ఉజ్వల భవితపై డ్రగ్స్ కాటు

ఆ మహమ్మారి నుంచి భావిపౌరులను రక్షించుకోవాలి అవగాహన సదస్సులో పీర్జాదిగూడ మేయర్ జక్క వెంకట్ రెడ్డి పిలుపు మేడిపల్లి – జనం సాక్షి యువత ప్రాణాలను బలి తీసుకుంటున్న నిషేధిత మాదకద్రవ్యాల సరఫరాపై నిఘాను మరింత కఠినతరం చేసి…

జిల్లా వార్తలు

ఉదయాన్నే హౌజ్ అరెస్టు చేసిన పోలీసులు*

కోదాడ. ఫిబ్రవరి 7(జనంసాక్షి)! గుర్రంపోడు గిరిజనుల పోడు  భూముల కొరకే చేపట్టిన గిరిజన భరోసా యాత్ర  కార్యక్రమానికి నేటికి సంవత్సరకాలం పూర్తయిన ఈరోజున కోదాడ బిజెపి పార్టీ కార్యకర్తలతో సమావేశంలో తన ఇంటి వద్ద ఉండగా ఉదయం నుండి…

జిల్లా వార్తలు

*పంచాయితీ కార్మికుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం*

జనం సాక్షి,మేళ్లచెరువు: పంచాయితీ కార్మికుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలమయ్యిందని సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యుడు వట్టేపు సైదులు అన్నారు. పంచాయితీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆ సంఘం ఆధ్వర్యంలో ఎంపీడీఓ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు.…

కరీంనగర్

ఉద్యోగ నోటిఫికేషన్ లు ప్రకటించాలి…..

తెలంగాణ యూత్ ఫోరమ్ రాష్ట్ర అధ్యక్షుడు అతికం రాజశేఖర్ గౌడ్ డిమాండ్…… కరీంనగర్ రూరల్/జనంసాక్షి ;—– తెలంగాణ రాష్ట్రం లో తక్షణమే ఉద్యోగ నోటిఫికేషన్ లు ప్రకటించి ప్రభుత్వం చిత్త శుద్ధి చాటుకోవాలని తెలంగాణ యూత్ ఫోరమ్ రాష్ట్ర…

తెలంగాణ

పట్టు పరిశ్రమ  తో నెల నెల ఆదాయం పొందవచ్చు:  సూర్యాపేట జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమ అధికారి శ్రీధర్

గరిడేపల్లి,  ఫిబ్రవరి 7 (జనం సాక్షి): మల్బరి సాగు చేపట్టి పట్టు పురుగుల పెంపకం చేపట్టడం ద్వారా రైతులు నెల నెల ఆదాయాన్ని పొందవచ్చునని సూర్యాపేట జిల్లా ఉద్యాన పట్టుపరిశ్రమ అధికారి బి శ్రీధర్ అన్నారు. కేవీకే గడ్డిపల్లిలో…

తెలంగాణ

వంద శాతం పన్ను వసూలుకు కృషి చేయాలి

బిల్ కలెక్టర్లకు బోడుప్పల్ మేయర్ బుచ్చిరెడ్డి ఆదేశం మేడిపల్లి – జనం సాక్షి మార్చి 31 కల్లా 100శాతం పన్ను వసూలుకు కృషి చేయాలని, ట్రేడ్ లైసెన్స్ చార్జీలు వసూలు చేయాలని బోడుప్పల్ మేయర్ సామల బుచ్చిరెడ్డి బిల్…

Featured News

2023 ఆరంభంలో భారత్‌లో డిజిటల్‌ కరెన్సీ

దిల్లీ,ఫిబ్రవరి 6(జనంసాక్షి): భారత ప్రభుత్వం జారీ చేయబోయే డిజిటల్‌ కరెన్సీ 2023 ఆరంభంలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ప్రైవేటు కంపెనీల ఆధ్వర్యంలో ఉన్న ఎలక్ట్రానిక్‌ వ్యాలెట్ల తరహాలోనే అది కూడా పనిచేస్తుందని…

Featured News

మరో వేరియంట్‌ పుట్టుకొస్తే.. ఒమిక్రాన్‌ కంటే తీవ్ర వ్యాప్తి

` డబ్ల్యూహెచ్‌వో సాంకేతిక విభాగాధిపతి మరియా వాన్‌ కెర్ఖోవ్‌ జెనీవా,ఫిబ్రవరి 6(జనంసాక్షి): ఒమిక్రాన్‌ వేరియంట్‌ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఆయా దేశాల్లో వెలుగుచూస్తున్న కేసుల్లో సింహభాగం ఈ వేరియంట్‌ కేసులే ఉంటున్నాయని అక్కడి అధికారులు వెల్లడిస్తున్నారు. కాగా ఆయా…

Featured News

దళితబంధుకు ఎంపికైన ఆ గ్రామాలలో ‘పల్లె నిద్ర’

` మంత్రి నిరంజన్‌రెడ్డి వనపర్తి,ఫిబ్రవరి 6(జనంసాక్షి): దళితబంధు పథకం విజయవంతానికి అందరం కలిసి కట్టుగా పనిచేయాలని మంత్రి నిరంజన్‌ రెడ్డితెలిపారు. దళితబంధుకు ఎంపికైన గ్రామాలలో పల్లెనిద్ర చేస్తామని మంత్రి తెలిపారు. ఆదివారం వనపర్తి నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలతో…

Featured News

యూపీలో ఘోరం

` దళిత బాలికపై సామూహిక అత్యాచారం, హత్య.. ` అరెస్టు చేయడానికి వెళ్లిన పోలీసులపైనా కాల్పులు లఖ్‌నవూ,ఫిబ్రవరి 6(జనంసాక్షి): ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోండా జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ దళిత బాలికపై ఇద్దరు దుండగులు సామూహిక అత్యాచారానికి…