లక్షకోట్లు పెట్టి రాజధాని నిర్మాణం అసాధ్యం
అమరావతిలో ఉన్న వారంతా రియల్ వ్యాపారులే టిడిపి ఎజెండాను మోస్తున్న విూడియా సంస్థలు టిడిపికి ప్రజలు ఓటుతో బుద్దిచెప్పినా మారడం లేదు మండిపడ్డ అధికార ప్రతినిధి సజ్జల అమరావతి,మార్చి4(జనం సాక్షి ): లక్షకోట్లతో రాజధానిని నిర్మించడం ఏప్రభుత్వానికి కూడా సాధ్యం…






