Monday, 2 November 2026

March 2022

Cover Story

ప్రభుత్వం చేసే మంచి పనులను కూడా ఒప్పుకోరా!

` అసెంబ్లీలో కాంగ్రెస్‌ విమర్శలపై మండిపడ్డ కేటీఆర్‌ ` భట్టి విక్రమార్క విమర్శలపై మండిపడ్డ మంత్రి ` గత 60 ఏళ్లతో పోలీస్తే ఎన్నో రెట్ల నిధులుపెంచామని వెల్లడి ` కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ మధ్య వాడీవేడి చర్చ `…

Featured News

ప్రజాతీర్పును శిరసావహిస్తున్నాం

` కాంగ్రెస్‌ ఓటమిపై రాహుల్‌ స్పందన న్యూఢల్లీి,మార్చి 10(జనంసాక్షి): ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్‌ పార్టీ నిరాశాజనక ఫలితాలతో ఓటమిని చవిచూడటంపై ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ స్పందించారు. ప్రజాతీర్పును హుందాగా స్వీకరిస్తున్నామని…

Featured News

2024లోనూ ఇదే పునరావృతం అవుతుంది

` హోలీ ముందుగానే వచ్చింది:ప్రధాని మోదీ న్యూఢల్లీి,మార్చి 10(జనంసాక్షి): అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ప్రజాస్వామ్య విజయమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఢల్లీిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన విజయోత్సవ సభలో ఆయన మాట్లాడారు.…

Featured News

కాల్పులవిరమణపై కుదరని ఒప్పందం!

` ఉక్రెయిన్‌` రష్యా విదేశాంగ మంత్రుల భేటీ.. అంకారా,మార్చి 10(జనంసాక్షి): ఉక్రెయిన్‌` రష్యా సంక్షోభంలో కీలక పరిణామం. ఒకవైపు ఉక్రెయిన్‌ పై రష్యా దాడులు కొనసాగుతుండగానే.. మరోవైపు టర్కీలో రష్యా, ఉక్రెయిన్‌ విదేశాంగ మంత్రులు సెర్గీ లాప్రోవ్‌, దిమిత్రో…

Featured News

మాది మాటల ప్రభుత్వం కాదు..చేతల ప్రభుత్వం

` ఇచ్చిన హావిూ మేరకు కెసిఆర్‌ ఉద్యోగ ప్రకటన చేశారు ` ప్రతి నియోజకవర్గంలో కోచింగ్‌ సెంటర్లు పెట్టి ప్రోత్సహిస్తాం ` ఉద్యోగ ప్రకటపై మోడీ సర్కార్‌ చిత్తశుద్ది చూపలేకపోయింది ` నిమ్జ్‌లకు ఇచ్చిన సాయం గోరంతం మాత్రమే…

Featured News

సమాజమనుగడకు మూలం మహిళలు

` మంత్రి నిరంజన్‌రెడ్డి హైదరాబాద్‌,మార్చి 10(జనంసాక్షి): ఆడబిడ్డలను గౌరవించుకోలేని సమాజం ఉన్నతంగా ఎదగలేదు. భారతీయ సంస్కృతిలో మహిళలకు విశిష్ట స్థానం ఉందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గురువారం శాసనసభలోని…

Cover Story

పంజాబ్‌లో నవశకం

` కేజ్రీవాల్‌ నేతృత్వంలోని ఆమ్‌ ఆద్మీపార్టీ విజయ దుంధుభి ` నాలుగు రాష్ట్రాల్లో బిజెపి హవా ` మణిపూర్‌,గోవా,ఉత్తరాఖండ్‌,యూపీలలో వికసించిన కమలం.. ` యూపీలో రెండు సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్‌ ` ఒకే ఒక్క సీటు దక్కించుకున్న…

Cover Story

కొలువుల జాతర

తెలంగాణలో ఇక ఉద్యోగాల జాతర భారీగా ఉద్యోగ ఖాళీల భర్తీకి ప్రకటన 80,039 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు 11,103 కాంట్రాక్ట్‌ ఉద్యోగుల క్రమబద్దీకరణ ఇకనుంచి కాంట్రాక్‌ పోస్టులకు చెల్లచీటీ ఇక ఏటా ఉద్యోగ క్యాలెండర్‌ ఉంటుందని స్పష్టీకరణ ఉద్యోగార్థుల…

జాతీయం

ఎన్నికల ఫలితాల వేళ లడ్డూలకు గిరాకీ

జీత్‌కే లడ్డూ పేరుతో స్వీట్‌ హౌజుల్లో తయారీ న్యూఢల్లీి,మార్చి9(జనం సాక్షి): ఎన్నికల ఫలితాల నేపథ్యంలో పంజాబ్‌లో లడ్డూలకు బాగా గిరాకీ ఏర్పడిరది. ఎన్నికల ఫలితాలకు ముందు పలు రాజకీయ పార్టీల నుంచి లడ్డూల కోసం ఆర్డర్లు పోటెత్తాయి. ఎన్నికల్లో…

తెలంగాణ

ఐదు రాష్టాల్ల్రో నేడు కౌంటింగ్‌

భారీగా ఏర్పాట్లు చేసని ఎన్నికల సంఘం ఉదయం నుంచే వెలువడనున్న ఫలితాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్న రాజకీయపార్టీలు న్యూఢల్లీి,మార్చి9(జనం సాక్షి): దేశంలో ఐదు రాష్టాల్లో అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు కౌంటింగ్‌కు కేంద్ర ఎన్నికల సంఘం భారీ ఏర్పాట్లు…