ఎపిలో మహిళా ఉద్యోగులకు సెలవులు పెంపు
60 నుంచి 180 రోజులకు పెంచుతూ ఉత్తర్వులు ఇద్దరు పిల్లలున్న తల్లులకే వర్తిస్తుందని షరతులు అమరావతి,మార్చి9(జనం సాక్షి): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళా ఉద్యోగులకు సెలవును పొడిగించింది. అయితే ఇద్దరు పిల్లలున్న వారికి మాత్రమే పొడిగింపు వర్తిస్తుందని స్పష్టం చేసింది.…
