*అగ్నిపత్ పథకాన్ని రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్ష*
బాల్కొండ జూన్ 27 (జనం సాక్షి) నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్ని పత్ పథకానికి నిరసిస్తూ సత్యాగ్రహ దీక్ష నిర్వహించారు .ఈ కార్యక్రమంలో బాల్కొండ మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్ పాల్గొన్నారు.…










