మానవత్వాన్ని చాటుతున్న కె.ఎస్.ఆర్ ట్రస్ట్ చైర్మన్…..
దోమ, న్యూస్ జూన్ .28(జనం సాక్షి) వికారాబాద్ జిల్లా దోమ మండలం లోని పాలేపల్లి గ్రామంలో ని నిరుపేద కుటుంబానికి చెందిన శిరుగాని మనెమ్మ కీర్తి శేషులు అంజీలయ్య కుమారుడు భిక్షపతి అనారోగ్యం కారణంగా నిన్న మృతి చెందాడు,…










