మూసారాంబాగ్ బ్రిడ్జిపై నుంచి ప్రవహిస్తున్న మూసీ
హైదరాబాద్,జూలై27(జనంసాక్షి ): తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ క్రమంలో మూసి నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. దీంతో, హైదరాబాద్‌లోని మూసారంబాగ్ బ్రిడ్డి వరద నీటిలో మునిగిపోయింది. దీంతో ఈ బ్రిడ్జిపై రాకపోకలను నిషేధించారు.…








