తెలంగాణకు మోదీ రాకకు ముందు బీజేపీకి మరో షాక్..
టీఆర్ఎస్ లో చేరిన బీజేపీ కార్పోరేటర్.. వరంగల్ ఈస్ట్, జూన్ 01(జనం సాక్షి): ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలంగాణపర్యటనకు ముందు బీజేపీ పార్టీకి షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి..నిన్న హైదరాబాద్ లోని పలువురు బీజేపీ కార్పోరేటర్లు టీఆర్ఎస్…









