అనంతుల వెడ్డింగ్ మాల్ ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ
వరంగల్ ఈస్ట్, ఆగస్టు 31(జనం సాక్షి) వరంగల్ నగరంలోని చౌరస్తాలో బుధవారం వినాయక చవితి పర్వదినం సందర్భంగా అనంతుల వెడ్డింగ్ మాల్ ఆధ్వర్యంలో ఉచితంగా మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా 600 మట్టి వినాయకులను…






