రుద్రంగి లయన్స్ క్లబ్ ఆధ్వర్యములో మట్టి వినాయకుల పంపిణి
రుద్రంగి ఆగస్టు 31 (జనం సాక్షి) పర్యావరణాన్ని పరిరక్షిస్తూ ఉత్సాహంగా వినాయక చవితి పర్వదినాన్ని జరుపుకొనుటకు వీలుగా రుద్రంగి లయన్స్ క్లబ్ ఆధ్వర్యములో భక్తులకు మట్టి గణపతులను అందించడం జరిగిందని లయన్స్ క్లబ్ అధ్యక్షులు లయన్ కర్ణవత్తుల దేవేందర్…








