ఉమామహేశ్వర క్షేత్రానికి వెండి ఆభరణాలు బహుకరించిన దడువై రవికుమార్ దంపతులు
అచ్చంపేట ఆర్సి, ఆగస్టు 25( జనం సాక్షి న్యూస్) : నియోజకవర్గం లోని శ్రీశైల ఉత్తర ద్వారం అయిన ప్రముఖ పుణ్యక్షేత్రం ఉమామహేశ్వర ఆలయంలోని మహిషాసుర మర్దిని అమ్మవారికి సుమారు నాలుగు లక్షల రూపాయలకు పైగా విలువైన ఆరు…










