పోచమ్మ తల్లి ఆశీస్సులతో గ్రామ ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి
నంది వనపర్తి లో పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట ఆలయ ప్రారంభోత్సవం రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం,(జనంసాక్షి):- యాచారం మండల పరిధిలోని నందివనపర్తి గ్రామంలో పోచమ్మ తల్లి దేవాలయ విగ్రహ ప్రతిష్ట ఆలయ ప్రారంభోత్సవం కు టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్,…










