29వరోజుకు చేరినవీఆర్ఏల సమ్మె
మల్దకల్ ఆగస్టు 22 (జనంసాక్షి) ముఖ్యమంత్రి కెసిఆర్, వీఆర్ఏలకు అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలను నెరవేర్చాలని,రాష్ట్ర వీఆర్ఏ జేఏసీ,పిలుపు మేరకు మల్ధకల్ మండల వీఆర్ఏలు సోమవారం తహశీల్దార్ కార్యాలయం ముందు వీఆర్ఏలు సమ్మె కొనసాగిస్తున్నారు.ఈ సందర్భంగా యూనియన్ మండల…









