Sunday, 8 November 2026

August 2022

జిల్లా వార్తలు

టిడబ్ల్యూజేఎఫ్ డివిజన్ అధ్యక్షులుగా సయ్యద్ మహబూబ్ అలీ ప్రధాన కార్యదర్శి గా జొన్నలగడ్డ శ్రీనివాస్ శాస్త్రి

జహీరాబాద్ : తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జహీరాబాద్ డివిజన్ కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు సంగారెడ్డి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎల్గోయ్ ప్రభాకర్, నరసింహారెడ్డి ప్రకటించారు. జహీరాబాద్ పట్టణం రామ్ నగర్ సమీపంలో గల తవక్కల్ ఫంక్షన్ హాల్…

జిల్లా వార్తలు

నిమ్జ్ భూ బాధితుల సమస్యలు పరిష్కరించాలి

ఝరాసంగం ఆగస్టు 22 (జనంసాక్షి) మండలం లోని ఎల్గోయి గ్రామంలో నిమ్జ్ భూ బాధితుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బి.రాంచందర్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిమ్జ్ పేరుతో…

జిల్లా వార్తలు

మాంటిసోరి శ్రీ సత్య భాస్కర పాఠశాల్లో వజ్రోత్సవ ముగింపు వేడుకలు

పినపాక నియోజకవర్గం ఆగష్టు 22 (జనం సాక్షి): 75 వసంతాల స్వాతంత్ర వజోత్సవాల వేడుకలో భాగంగా మణుగూరు మండలంలోని మాంటిస్సోరి శ్రీ సత్య భాస్కర పాఠశాలలో ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించారు. వజ్రోత్సవాలలో భాగంగా పిల్లలకు నిర్వహించిన అబాకస్,…

జిల్లా వార్తలు

: ముత్యాలమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన దేవరకొండ ఎమ్మెల్యే, టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్

 ముత్యాలమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన దేవరకొండ ఎమ్మెల్యే, టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్   చందంపేట (జనం సాక్షి) ఆగస్టు 22 మండల కేంద్రంలో ముత్యాలమ్మ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో ఎమ్మెల్యే రవీంద్ర…

జిల్లా వార్తలు

ఫ్యాన్సీ డ్రెస్సుల్లో అలరించిన చిన్నారులు..

ఊరుకొండ, ఆగస్టు 22 (జనం సాక్షి): ఊరుకొండ మండల పరిధిలోని ముచ్చర్లపల్లి ప్రభుత్వ పాఠశాలలో స్వాతంత్ర్య భారత వజ్రోత్సవాల ముగింపు కార్యక్రమంలో భాగంగా చిన్నారులతో నిర్వహించిన ఫ్యాన్సీ డ్రెస్ పోటీలలో విద్యార్థిని విద్యార్థులు భరతమాత, జాతీయ జెండాలను చేత…

జిల్లా వార్తలు

d: హనుమకొండ జిల్లా ప్రతినిధి జనంసాక్షి:-(అలుగు రమేష్)

ప్రభుత్వ పాఠశాలను విస్మరిస్తున్న ప్రభుత్వం. యుఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మాలోత్ రాజేష్ నాయక్. హనుమకొండ జిల్లా ప్రతినిధి జనంసాక్షి ఆగస్టు22:- హనుమకొండ జిల్లా లో సోమవారం రోజున భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల…

జిల్లా వార్తలు

జాతీయ స్థాయి వాలీబాల్ క్రీడాకారునికి ఘన సన్మానం

కేసముద్రం ఆగస్టు 22 జనం సాక్షి  / మండలంలోని సర్వాపురం గ్రామానికి చెందిన భూక్య సైదులును తాళ్లపూసపల్లి గ్రామంలో టిఆర్ఎస్ జిల్లా నాయకులు రావుల రవిచందర్రెడ్డి ఘనంగా సన్మానించారు. గత నెల గోవా రాష్ట్రంలో జరిగిన జాతీయస్థాయి అండర్…

జిల్లా వార్తలు

గీతా ధర్మ ప్రచార సమితి వారి ఆధ్వర్యంలో పారాయణం

పినపాక నియోజకవర్గం ఆగస్టు 22 (జనం సాక్షి): మణుగూరు, సుందరయ్యనగర్లోని తునికీ సత్యాగ్రహచారి, శారద స్వగృహంలో సోమవారం పవిత్రమైన ఏకాదశి సందర్భంగా గీతాధర్మప్రచారసేవాసమితి వారి ఆధ్వర్యంలో ఉదయం 9:00-1:30 గంటల వరకు. శ్రీకృష్ణ పరమాత్మ అష్టోత్తర శతనామార్చనపూజ, సంపూర్ణ…

జిల్లా వార్తలు

ఘనంగా స్వతంత్ర వజ్రోత్సవ వేడుకలు ముగింపు.

దౌల్తాబాద్ ఆగష్టు 22, జనం సాక్షి. దౌల్తాబాద్ మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల లో 75 వసంతాల స్వాతంత్ర వజ్రోత్సవ ముగింపు వేడుకలు ఘనంగా నిర్వహించారు . కళాశాలలో నిర్వహించిన ఆటపాటల కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు బహుమతులు…

జిల్లా వార్తలు

బి జె హెచ్ పి ఎస్ నూతన కమిటీ ఎన్నిక ముఖ్యఅతిథిగా పాల్గొన్న జిల్లా అధ్యక్షులు అశ్వ మారెప్ప

అయిజ,ఆగస్టు 22 (జనం సాక్షి): జోగులాంబ గద్వాల జిల్లా  గద్వాల మండలం అనంతపురం గ్రామం నూతన కమిటీ వేయడం జరిగింది  బేడ బుడగ జంగం హక్కుల పోరాట  సమితి వ్యవస్థాపక అధ్యక్షులు సిరిగిరి మన్నెం  రాష్ట్ర నాయకుల ఆదేశాల…