హాస్టల్ విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కృషి
సూర్యాపేట టౌన్ (జనంసాక్షి): హాస్టల్ విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ఎన్ఎస్ యుఐ కృషి చేస్తుందని ఆ సంఘ సూర్యాపేట అసెంబ్లీ నియోజకవర్గ ఉపాధ్యక్షులు రాజబోయిన శ్రీకాంత్ అన్నారు.ఎన్ఎస్ యుఐ రాష్ట్ర అధ్యక్షులు బల్మూర్ వెంకట్ ఆదేశాల మేరకు జిల్లా …








