రెడ్డిపాలెం లో దుర్గావాహిని శక్తి సాధన కేంద్రంను ప్రారంభించిన విశ్వహిందూ పరిషత్.
బూర్గంపహాడ్ ఆగష్టు17 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండలం రెడ్డిపాలెం గ్రామంలో బుధవారం విశ్వహిందూ పరిషత్ లో యువతుల (అమ్మాయిలు) విభాగం అయిన దుర్గావాహిని శక్తి సాధన కేంద్రం ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో ముఖ్య అథిదిగా…










